అనేక
జంటలకు వివాహమై ఏళ్లు గడుస్తున్నా దాంపత్య జీవితంలో.................మాత్రం పూర్తి స్థాయి
సంతృప్తిని, సుఖాన్ని పొందలేదన్న అసంతృప్తి ఉంటుంది. సెక్స్ కోర్కెలు
ఎక్కువగా ఉన్నప్పటికీ.. సతి/పతికి రతి క్రీడలో పాల్గొనాలన్న బలమైన ఆకాంక్ష
మాత్రం ఉండదు.
ఏదో అవసరానికి అనే విధంగా దంపతులిద్దరూ "ఆ" కార్యం ముగించేస్తుంటారు. పైపెచ్చు.. ఈ విషయంలో భార్యాభర్తలిద్దరూ కూడా ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకోరు. బయటపడితే.. ఏమవుతుందోనన్న భయం వారిని వెంటాడుతుంటుంది. కానీ.. సెక్స్‌లో ఎంజాయ్ చేయాలని ఉంటుంది. నిజానికి సెక్స్‌లో ఎలా ఎంజాయ్ చేయాలన్న అంశంపై సెక్స్ నిపుణులను సంప్రదిస్తే వారు కొన్ని తరహా సూచనలు చేస్తున్నారు.
నిజానికి... సెక్స్ పట్ల భార్యాభర్తల మధ్య భిన్నాభిప్రాయాలు ఉంటాయి. కొంతమంది సెక్స్‌ను ఒక శారీరక అంశంగా మాత్రమే పరిగణిస్తుంటారు. ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నవారు సెక్స్‌లో అనుభూతిని పొందలేకపోతున్నారు. ఇటువంటివారు మానసికంగా సెక్స్ అనేది జీవితంలో ఓ భాగమని, దీన్ని సంతృప్తిగా ఎంజాయ్ చేయాలన్న భావనకు రావాలంటున్నారు.
అంతేకాకుండా... సెక్స్ పుస్తకాలు చదవడం, సెక్స్ పరమైన విషయాలు చర్చించడం ద్వారా సెక్స్‌ను ఎంజాయ్ చేయవచ్చని చెపుతున్నారు. అలాగే భార్యాభర్తలిద్దరూ.. ఏకాంత సమయంలో భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు బాహ్య జననంగాలను ప్రేరేపించుకోవడం ద్వారా సెక్స్‌లో ఉత్తేజాన్ని పొందవచ్చని సెక్స్ నిపుణలు సలహా ఇస్తున్నారు.

No comments:
Post a Comment