రామ్‌చరణ్
సరసన 'ఆరెంజ్'లో నటించిన భామ షాజన్ పదమ్‌సీ. ఆ సినిమా...................... ఫ్లాప్ కావడంతో
సెంటిమెంట్ ప్రకారం తెలుగులో ఒక్క అవకాశం రాలేదు. అందుకే బాలీవుడ్‌పై
దృష్టి పెట్టింది. 'దిల్ తో బచా హైజీ' అనే సినిమాలో అవకాశం కొట్టేసింది.
కానీ ఆ సినిమా కూడా అంతగా ఆడకపోవడంతో ఆమెకు నిరాశే మిగిలింది. అయితే ఆమెకు అనుకోకుండా హౌస్‌ఫుల్-2 లాంటి పెద్ద చిత్రంలో అవకాశం దొరికింది. ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. చిత్ర దర్శకనిర్మాతలు ఈ చిత్రం పబ్లిసిటీని వెరైటీగా చేయాలని నిర్ణయించారు.
దానికి పదమ్‌సీ ఓకే అన్నదట. ఆ సినిమాలో బికినీ సీన్ ఒకటుంది. దాన్ని అందాల తార చేయడానికి సిద్ధమైంది. 2 పీస్ బికినీతో కన్పించడం తనకు అభ్యంతరం లేదని చెప్పేసింది. మరి ఆమె ప్లాన్ ఏమవుతుందో చూడాల్సిందే.

No comments:
Post a Comment