సినీ
ఇండస్ట్రీలో 'ఐ లవ్‌యు' అనే పదాన్ని సహజమైన పదంగా వాడటం ఎక్కువైంది................................
సినిమాలో బాగా చేశావ్ అని అభినందించాలంటే... ఐ లవ్ యు డార్లింగ్
అంటుంటారు. డాళింగ్ అంటే అర్థం ఏమిటో అందరికీ తెలుసు.
అమ్మాయిలకు.. అదే హీరోయిన్లకు చెప్పేటప్పుడు దర్శకుడు, హీరో ఇలా మాట్లాడుతుంటారు. అది వేరే అర్థాంగా పక్కవాడికి అర్థమవుతుంది. దీనిపై త్రిష మాట్లాడుతూ... నేను కూడా చాలా మందికి ఐ లవ్ యు చెప్పా. అయితే వేరే ఉద్దేశ్యంతో కాదు.
కానీ, నాకు నిజంగా ఏ హీరో కూడా ఐ లవ్ యు చెప్పలేదు. అలా అని ఎవరూ అసభ్యంగా బిహేవ్ చేయలేదు అని చెప్పింది. తాజాగా దమ్ములో నటించిన త్రిష ఐ లవ్ యు సంగతి ఇప్పుడెందుకు చెప్పినట్లు...?!! కారణం ప్రభుదేవా కాదు కదా...?

No comments:
Post a Comment