Wednesday, May 2, 2012

సెక్సీ భామ నీతూ చంద్ర స్విమ్మింక్ పూల్ సీక్రెట్!

neetu chandra
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఉన్న సెక్సీ హీరోయిన్లలో...................... నీతూచంద్ర ఒకటి. ఈ ముద్దుగుమ్మ... ఈ మధ్య కాలంలో తన అందాలను తెగ ఆరబోస్తోంది. పైపెచ్చు.. తన అందాలను మరింత సౌందర్యంగా ఉంచుకునేందుకు కొన్ని సీక్రెట్ టిప్స్‌ను పాటిస్తోంది. ఇలాంటి వాటిలో ఒకటి స్మిమ్మింగ్ పూల్ టిప్స్ ఒకటి.

ప్రస్తుతం వేసవి కాలం కావడంతో ఎండలు మండిపోతున్నాయి. దీంతో రోజంతా ఔట్‌డోర్ షూటింగ్‌లతో బిజీగా గడిపే పలువురు హీరోయిన్లు సమీపంలో ఉండే స్విమ్మింగ్ పూల్స్‌లలో సేదతీరుతూ ఎండ వేడిమిని ఉపశమనం పొందుతున్నారు. ఇదే సూత్రాన్ని నీతూచంద్ర కూడా పాటిస్తోందట.

ఔట్‌డోర్ షూటింగ్‌లో రోజంగా బిజీగా గడిపే తాను.. సాయంత్రం షూటింగ్‌ ముగించుకుని తన హోటల్ గదికి వచ్చిన తర్వాత స్విమ్మింగ్‌ పూల్‌లో ఓ గంట పాటు ఉంటా సేదతీరుతూ తన చర్మ సౌందర్యాన్ని కాపాడుకుంటున్నట్టు చెప్పాది. ఇదే తన చర్మసౌందర్యం రహస్యమని ఈ సెక్సీ భామ చెపుతోంది.

No comments:

Post a Comment