పెళ్లయిన
కొత్త జంటల్లో కొంతమందికి ఇటువంటి ఇబ్బందికర పరిస్థితి నెలకొంటుంది.
కొత్తగా పెళ్లయిన తర్వాత భార్యకు సెక్స్ పట్ల ఉన్న అనుమానాలు,............................................అపోహలను
ఎంతమాత్రం నివృత్తి చేయకుండా నేరుగా అక్కడికే వెళ్లిపోతుంటారు చాలామంది
కొత్త భర్తలు.
కొంతమందైతే భార్యను మెల్లిగా తమ దారిలోకి తెచ్చుకునే మార్గం ఆలోచించకుండా పానీయాల్లో కాస్త మత్తు పదార్థాల్లాంటివి కలిపి ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటువంటివి తప్పు. ఆమె పెరిగిన వాతావరణాన్నిబట్టి, కుటుంబ పరిస్థితుల్ని బట్టి కొంతమందిలో సెక్స్‌పై ఇంట్రెస్ట్ ఉండదు. అలాంటివారిలో సెక్స్ విషయంలో మనస్సు స్పందించదు.
అలా స్పందించనప్పుడు భర్త పట్ల కూడా అయిష్టత ఏర్పడుతుంది. అది గమనించి కొంతకాలం సెక్స్ కు దూరంగా ఉండాలి. ప్రేమగా మెలగాలి. ఆమెను సంతోషపెట్టే పనులేమిటో తెలుసుకుని వాటిని చేయాలి. స్నేహంగా ఉండాలి. సున్నితంగా వ్యవహరిస్తూ మెల్లిగా ఆమెకు దగ్గరవ్వాలి. భర్త పట్ల ప్రేమ, ఆప్యాయతలు కలిగే వరకూ ఓపిక పట్టాలి. మీపై ప్రేమ కట్టలు తెంచుకున్నప్పుడు సెక్స్ కు ఆమె ఉద్యుక్తురాలై ఆహ్వానిస్తుంది. కనుక ఇటువంటివారి విషయంలో ఓర్పే మంచిమందు.

No comments:
Post a Comment