Monday, June 18, 2012

స్వంత డబ్బా కొట్టుకునే అలవాటు నాకు లేదు : అసిన్‌

Asin
తన గురించి తాను స్వంత డబ్బాకొట్టుకునే అలవాటు తనకు లేదని అసిన్ తెలియజేసింది. ఇంతకీ విషయం ఏమంటే..... ఈ మధ్య సోషల్‌నెట్‌వర్క్‌ను చాలామంది తెగవాడేస్తున్నారు. అందులో నిజానిజాలు ఎలా ఉన్నా.... ఏవేవే రాస్తున్నారు. దాని గురించి ఆసిన్‌ ఘాటుగా స్పందిస్తోంది.

ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌లాంటి సోషల్‌ నెట్‌వర్క్‌ సైట్లలో నాకు ఖాతా లేదు. ఆ అవసరం కూడా లేదనిపించింది. సొంత డబ్బా కొట్టుకోవడం ఇష్టంలేదు. అయినా నా పేరుమీద ట్విట్టర్‌లో ఖాతాలు ఉన్నట్లు తెలిసింది. అవన్నీ నకిలీవే. దానికీ నాకు సంబంధంలేదని అసిన్ చెబుతోంది.

No comments:

Post a Comment