శృంగారం..
మోతాదుగానే ఉంటేనే మంచిది. శృతిమంచితే వెగటపుట్టిస్తుంది..................గ్లామర్ కూడా
అంతే. బాలీవుడ్‌లో ఈ మధ్య పోటా పోటీగా ఇద్దరుభామలు తమ అందాల్ని ఆరబెట్టే
విధంగా ట్విట్టర్‌లో పోటీపడుతున్నారు.
సన్నీలియోన్, పూనమ్ పాండే ఇద్దరూ... ట్విట్టర్‌లో తమ ఫాలోవర్స్‌ను పెంచుకుంటున్నారు. సన్నీ కంటే పాండేకి 14 వేల ఫాలోవర్స్ ఎక్కువగా ఉండడం విశేషం. ఏదో కారణంగా రాజకీయనాయకులు మీడియా ముందుకు వచ్చినట్లే మీరు తమ అందాలతో ముందుకు వస్తున్నారు.
ఆల్‌రెడీ "జిస్మ్-2"లో సన్నీలియోన్ నటిస్తోంది. ఈ చిత్రంలో సన్నీ ధరించిన లోదుస్తులు సహా వేలం వేయాలని దర్శకత్వం వహిస్తున్న పూజాభట్ ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. ఇక ఎంతవరకు వీరి రేటు పటుకుతుందో వేచి చూడాల్సిందే మరి.

No comments:
Post a Comment