హాట్స్ సీన్స్
చూడాలంటే చాలామంది నెట్‌లో రకరకాలుగా చూస్తుంటారు. అదే సినిమాలోని హాట్
సన్నివేశాలను చూడాలంటే ఎలా..? ఈమధ్య అమెరికా పోర్న్ స్టార్
సన్నీలియోన్‌తో 'జిస్మ్-2' సినిమా తీస్తోంది పూజాభట్. శృంగార
సన్నివేశాలను బాగా తెరకెక్కించే ఈమె రణదీప్, సన్నీ మధ్య హాట్ సీన్స్‌ను
బాగా చూపించింది.
మొదటి ప్రోమోను యూ ట్యూబ్‌లో పెట్టింది. ఇంటర్‌నెట్‌లో అది హల్‌చల్ చేస్తోంది. సినిమాకు 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చారు. కొన్ని సీన్స్ మాత్రం కట్ చేశారు. దాంతో కత్తెరపడ్డ సీన్స్‌ను యూత్‌కు చూపించాలనే ఆలోచనలో నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. వారి లెక్కప్రకారం సెన్సార్ అభ్యంతరపెట్టిన సన్నివేశాలన్నీ కలిపి డీవీడీ వెర్షన్ తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. యువతను చక్కగా పాడుచేసే పనిలో నిర్మాతలుంటే వారికి కావాల్సిందేముంది! అంతేగా!

No comments:
Post a Comment