Friday, July 20, 2012

కత్రినా బొడ్డు ఊపులు చూసి సల్మాన్ టెంప్టయ్యాడు... ముద్దిచ్చేశాడు!

టర్కీలో కత్రినా కైఫ్‌ 'ఏక్‌ థా టైగర్‌' అనే చిత్రంలో నటించడానికి వెళ్ళింది. అక్కడ దర్శకుడు కబీర్‌దాస్‌ ఆమె చేత బెల్లీ డాన్స్‌ చేయించాలనుకున్నాడు. ఈ చిత్రంలో హీరో సల్మాన్‌ఖాన్‌............ కనుక ఆమె చేయడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వెంటనే అక్కడ బెల్లీ డాన్స్‌లో శిక్షణ తీసుకుంది.

ఆమె నృత్యాన్ని ముందుగా సల్మాన్‌ ఖాన్‌ చూసి ముగ్ధుడయ్యాడు. వెంటనే లేచి కిస్‌ కూడా చేశాడట. దీంతో ఈ చిత్రంలో పాట హైలెట్‌గా నిలుస్తుందని దర్శకుడు చెబుతున్నాడు.

ఈ చిత్రంలో 'మాషా అల్లా..'అంటూ సాగే గీతమొకటుంది. ఆ పాటలో భాగంగా వెంటనే బెల్లీ డాన్స్‌ స్టెప్స్‌ వస్తాయట. కత్రినా బెల్లీ ఊపులకు సల్మానే టెంప్ట్ అయ్యాడంటే అభిమానులు ఏ రేంజ్‌లో స్పందిస్తారో చూడాలి.

No comments:

Post a Comment