అనేక
మంది యువ జంటలు ఐటి ప్రొఫెషనల్స్‌గానే, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగానే ఉంటారు.
దీంతో ఇద్దరికీ ఎక్కువగా నైట్ షిష్ప్టలు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల
వివాహమై.................... ఏళ్లు గడుస్తున్నా సంతానం మాత్రం ఉండదు. దీనికి కారణం లేక పోలేదు.
ఇలాంటి జంటల్లో సెక్స్‌లో పాల్గొనే సమయం, ఆసక్తి లేకపోవడం వల్ల వీరు
సంతానలేమితో బాధపడుతుంటారు. కానీ, బంధువులందరూ పిల్లలు కావాలని
కోరుకుంటుంటారు. ఈ తరహా జంటల సమస్య పరిష్కారంపై సెక్స్ నిపుణులను
సంప్రదిస్తే...
ఇలాటివి చాలా సున్నితమైన సమస్యగా పేర్కొంటున్నారు. చాలామంది ఐటి ప్రొఫెషనల్స్ ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని, ఇది భార్యాభర్తల మధ్య మానసిక - శారీరక ఎడాన్ని పెంచి, గొడవలకు దారి తీయడమే కాదు, పిల్లలు పుట్టకపోవడం ప్రధాన కారణంగా నిలుస్తోందంటున్నారు. దీనికోసం దంపతులు చేయాల్సింది ఏమిటంటే, ఏ కొద్ది సమయం దొరికినా శృంగారపరంగా కలిసి ఉండేందుకు ప్రయత్నం చేయాలని సలహా ఇస్తున్నారు.
అలాగే ఇద్దరికీ ఒకే దినాలలో శెలవు వచ్చేలా చేసుకుని, ఆ రోజులు కూడా స్త్రీలో అండం విడుదల అయిన రోజులు వచ్చేట్లు చూసుకుని ఆ రోజుల్లో శృంగార దినాలుగా పాటించడం వల్ల సంతానలేమి నుంచి బయటపడొచ్చని చెపుతున్నారు. జీవితంలోంచి సెక్స్ దూరం కాకుండా అదే క్రమంలో ప్రారంభమయ్యే అనాసక్తి పెరగకుండా చూసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.

No comments:
Post a Comment