Wednesday, March 13, 2013

30 నిమిషాలు స్ట్రోక్స్ ఇస్తూ హూనం చేసి స్ఖలిస్తాడు... ఇదేమైనా జబ్బా?


ఏ ఇద్దరి పురుషుల్లోనూ స్ఖలన సమయం ఒకేలా ఉండనే ఉండదు. ఇంత సమయంలోనే స్ఖలించాలన్నది చెప్పడం సాధ్యం కాదు. పురుషుడు అంగాన్ని యోనిలో ప్రవేశపెట్టి లోపలికి వెలుపలికి కదలించడం మొదలుపెట్టిన తర్వాత యోని ఒరిపిడికి స్ట్రోక్స్ తీవ్రత పెరుగుతుంది. 

ఇది స్త్రీ సహకరించేదాన్ని బట్టి పెరుగుతూ పోతుంది. పురుషాంగం స్తంభించి అలా కదులుతున్న దశలో స్త్రీ తోడ్పాడు మరింత కావాలన్నట్లుగా అనిపించినట్లయితే స్ట్రోక్స్ కొనసాగుతూనే ఉంటాయి. ఐతే కొందరు పురుషుల్లో భావప్రాప్తి చేరేంత వరకూ స్ట్రోక్సు ఇస్తూనే ఉంటారు. 

సహజంగా చాలామంది స్త్రీలు రతి సమయంలో తమ భాగస్వామి ఎక్కువగా స్ట్రోక్స్ ఇవ్వాలని కోరుకుంటారు. శీఘ్రంగా స్ఖలనం అయితే ఉండలేరు. మళ్లీ రతి కావాలని అతడిని ప్రేరేపిస్తారు. ఇలా పురుషుడు త్వరగా స్ఖలించాలని కోరుకునేవాళ్లు చాలా అరుదుగా ఉంటారు. ఇలాంటివారు సెక్స్ కు సంబంధించి అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే ఎక్కువసేపు స్ట్రోక్స్ ఇచ్చిన తర్వాత స్ఖలించడం అనేది జబ్బేమీ కాదు.

No comments:

Post a Comment