పురుషుల్లో పురుషాంగంపై
డౌట్లున్నట్లు స్త్రీలలో తమ యోని ఆకృతి, సైజులపైనా కలవరం ఉంటుంది. ఇవి
అనవసర భయాలే. స్త్రీ అంగం ఎటువంటి మార్పులకు గురవదు. పురుషాంగం ఎంత
పొడవైనప్పటికీ దానికి తగినట్లుగా యోని రంధ్రం మారుతూ పురుషాంగాన్ని లోపలికి
తీసుకుంటుంది. సెక్స్ సమయంలో పురుషాంగం ఎంత పొడవైనప్పటికీ దానిని లోపలికి
తీసుకునే సామర్థ్యం అంగానికి ఉంటుంది. కనుక అలాంటి భయాలు అవసరం లేదు.
No comments:
Post a Comment