Friday, April 5, 2013

సెక్స్ చేస్తుంటే మూలుగుతూ కేకలు పెడుతుంది... ఎందుకలా?


సెక్స్ సమయంలో స్త్రీకి స్ట్రోక్స్ ఇస్తున్నప్పుడు తృప్తితో కూడిన మూలుగులు సహజమే. ఇలా మూలుగుతూ చిన్నచిన్న కేకలు వేయడాన్ని కామసూత్రలో పలు రకాలుగా విభజించి చెప్పడం జరిగింది. వీటిని రతి కూజితాలు అని అంటారు. 

ఈ రతి కూజితాలలో హింకారం, స్తనితం, కూజితం, రుదితం, సూత్కృతం, ధూత్కృతం, పూత్కృతం అనేవి ప్రసిద్ధమైనవి. నోరు మూసుకుని, గొంతతో, ముక్కుతో, హి... హి... అనే శబ్దం చేయడాన్ని హింకారం అంటారు. స్తనితం అంటే పెద్దగా ధ్వని చేయడం. ఇది కూడా కంఠంతోనే హుం... హుం అన్నట్లుగా శబ్దం వస్తుంది. ఇక రుదితం అంటే ఏడుస్తున్నట్లు ధ్వని చేయడం. 

సూత్కృతం అంటే నిట్టూర్పు విడవడం. కూజితం, ధూత్కృతం, వూత్కృతం వంటివి కూడా ఇకచాలు బాబోయ్... ఈ సెక్స్ తృప్తి తట్టుకోలేకపోతున్నానంటూ గట్టిగా మూలుగడం. కొందరు కోకిలల్లా, మరికొందరు పావురాళ్లలా ఇలా రకరకాల స్వరాలతో అరుస్తుంటారు. ఇదంతా సెక్సులో అనుభవించే అనిర్వచనీయమైన తృప్తి వల్ల కలుగుతుంది.

No comments:

Post a Comment