స్త్రీలు మరియు పురుషులలో శిరోజాలు చిట్లటం అన్నది సర్వసామాన్యమైన విషయమే.
దురదృష్టవశాత్తు,
మనలో చాలా మందికి ఈ పరిస్థితి నుండి ఎలా బయటపడాలో లేదా దీనికి చికిత్స
ఏమిటి అన్నది తెలియదు. వెంట్రుకలు చిట్లటం వలన మీ సహజమైన అందం లోపిస్తుంది
మరియు మీ జుట్టు పెరుగుదలను కూడా ప్రభావితం చేస్తుంది. ఈ పరిస్థితి
ముఖ్యంగా జుట్టును తప్పు పద్ధతుల ద్వారా నిర్వహించినప్పుడు వొస్తుంది.
ఒకసారి శిరోజాలు చిట్లటం ప్రారంభమవుతే, అది సంవత్సరాలవరకు సాగుతుంది.
ఇక్కడ ఎటువంటి రసాయనాల వినియోగం లేకుండా శిరోజాలు చిట్లటం తగ్గించటానికి
ఉపయోగపడే కొంతమంది నిపుణులు ఇచ్చిన చిట్కాలు ఇస్తున్నాము.
హెయిర్ బ్రేకేజ్ ను తగ్గించే10 మార్గాలు
1/11
మీ కేశాలను వారానికి 2-3సార్లు మాత్రమే కడగండి
రోజూ తలస్నానం చేయటంవలన జుట్టు పొడిగా తయారై పెళుసుగా తయారవుతుంది.
ఎక్కువగా తలస్నానం చేయటంవలన 'సెబం' ఎక్కువగా ఉత్పత్తి అయి, జిడ్డుగా
తయారవటంవలన మీకు తలస్నానం చేయాలనిపిస్తుంది. కావున, తలస్నానం ద్వారా ఈ
రకమైన ఇబ్బందిని నివారించేందుకు వారానికి 2-3 సార్లు మాత్రమే తలస్నానం
చేయండి.
గూగుల్ ద్వారా ప్రకటనలు
No comments:
Post a Comment