దేశీయంగా మధ్య తరగతి ఫీచర్ ఫోన్ మొబైల్ మార్కెట్‌ను తన గుప్పెట్లో
పెట్టుకున్న చైనా బ్రాండ్‌లు స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలోనూ తమ సత్తాను
చాటుతున్నాయి. టాప్ బ్రాండ్‌లకు పోటీగా వివిధ మోడళ్లలో ఫీచర్ రిచ్
స్మార్ట్‌ఫోన్‌లను
ప్రవేశపెడుతూ తమ హవాను చాటుతున్నాయి. మొన్న జోపో.. నిన్న యూఎమ్ఐ.. నేడు జియోమీ. ఇలా చైనా హ్యాండ్‌సెట్ వెండర్లు ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి క్యూ కడతున్నారు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా మార్కెట్లో లభ్యమవుతున్న ఉత్తమ 5 చైనా ఆండ్రాయిడ్ జెల్లీబీన్ స్మార్ట్‌ఫోన్‌లను మీకు పరిచయం చేస్తున్నాం. మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి. వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి. జియోనీ పీ2, Gionee P2 1.3గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ మీడియాటెక్ 6572 ప్రాసెసర్, 5 అంగుళాల స్ర్కీన్, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని పొడిగించుకునే సౌలభ్యత, ధర రూ.6,499. జడ్‌టీఈ గ్రాండ్ ఎక్స్ క్వాడ్ లైట్ (ZTE Grand X Quad Lite): 5 అంగుళాల క్యూహైడెఫినిషన్ స్ర్కీన్, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ధర రూ.14,999. జియోమీ ఎమ్ఐ-2 ( Xiaomi Mi-2): 4.3 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్1280x 720పిక్సల్స్, ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ ఏపీక్యూ8064 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ధర రూ.17,000. యూఎమ్ఐ ఎక్స్2 (UMI X2): 5 అంగుళాల మల్టీటచ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్1920x 1080పిక్సల్స్, 1.2గిగాహెట్జ్ ఏ7 మీడియాటెక్ ఎంటీ6589 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, బ్లూటూత్, వై-ఫై, మైక్రోయూఎస్బీ స్లాట్, 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ధర రూ.12,999. జియోనీ ఈలైఫ్ ఇ5 (Gionee Elife E5): 4.8 అంగుళాల సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లే, రిసల్యూషన్1280x 720పిక్సల్స్, 1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, బ్లూటూత్, 3జీ, 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ధర రూ.19,999.

జియోనీ పీ2 Gionee P2
జియోనీ పీ2 Gionee P2
1.3గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ మీడియాటెక్ 6572 ప్రాసెసర్,
5 అంగుళాల స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
No comments:
Post a Comment