Thursday, October 17, 2013

మేగజైన్‌ నర్గీస్ ఫక్రి

నర్గీస్ ఫక్రి, పాకిస్థాన్ సంతతికి చెందిన అమెరికన్ మోడల్. ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా రూపొందిన ‘రాక్ స్టార్' చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తన సెక్సీ అందచందాలతో భారతీయ ప్రేక్షకులను కవ్విస్తూనే ఉంది. తాజాగా ఫిల్మ్ ఫేర్ మేగజైన్ అక్టోబర్ 2013 ఎడిషన్ కోసం హాట్ హాట్‌గా ఫోజులు ఇచ్చింది. 33ఏళ్ల ఈ సుందరి ప్రస్తుతం బాలీవుడ్ పైనే తన పూర్తి ఫోకస్ పెట్టింది. రాక్ స్టార్ తర్వాత నర్గీస్ హీరోయిన్‌గా నటించిన ‘మద్రాస్ కేఫ్' సినిమా విడుదలైనా ఆమెకు పెద్దగా పేరు రాలేదనే చెప్పాలి. ఆ తర్వాత పతా పోస్టర్ నిక్లా హీరో అనే చిత్రంలో గెస్ట్ రోల్ చేసింది. అయితే ఆ సినిమా ప్లాప్ అయింది. 2014లో ఆమె నటిస్తున్న మెయిన్ తెరా హీరో, షౌకీన్ అనే చిత్రాలు విడుదల కానున్నాయి. స్లైడ్ షోలో ఇతర వివరాలు...

No comments:

Post a Comment