పురుషులు ప్రతి రోజూ నిద్రలేవగానే బ్రెష్ చేయగానే మొదట చేసే పనేంటో మీకు తెలుసా? వెంటనే షేవింగ్ కిట్ కోసం వెదుకుతాడు, షేవింగ్ కిట్ తో పాటు సాఫ్ట్ క్రీమను
తీసుకొని ముఖం మీద అవాఛిత రోమాలాను తొలగించుకుంటారు. ఇది పురుషుల రెగ్యులర్ మరియు రొటీన్ కార్యక్రమం. అయితే కొంత మంది పురుషులు మాత్రం రెగ్యులర్ షేవింగ్ ను ఇష్టపడురు అందుకు కారణం లేకపోలేదు. వారి షేవింగ్ క్రీమ్ అలర్జీ మరియు ఇతర కారణాలు ఉండవచ్చు. కాబట్టి, షేవింగ్ క్రీములతో అలర్జీకి గురయ్యే వారు, రసాయనికంగా తయారుచేసిన షేవింగ్ క్రీములకు ప్రత్యామ్నాయంగా కొన్ని నేచురల్ షేవింగ్ క్రీములను ఎంపిక చేసుకోవడం ఉత్తమైన మార్గం. పురుషులు వారి సున్నితమైన చర్మానికి రక్షణ కొసం కెమికల్ బేస్డ్ షేవింగ్ క్రీములకు ప్రత్యామ్నాయంగా ఉత్తమ నేచరుల్ షేవింగ్ క్రీములను ఉపయోగించుకోవచ్చు . ముఖ్యంగా చాలా సున్నితమైన చర్మం కలిగిన వారు స్కిన్ రాషెష్ మరియు కఠినమైన ప్రొడక్ట్స్ ఉపయోగించడానికి కొంత భయపడుతుంటారు. సున్నితమైన చర్మం కలిగిన వారు, షేవింగ్ క్రీముల రియాక్షన్ వల్ల ముఖంలో మొటిమలలు, ముఖం ఎర్రగా మారడం, మరియు ఇతర అనేక చర్మ సమస్యలకు గురిఅవ్వాల్సి వస్తుందని భయపడే వారు ఉన్నారు . కాబట్టి, అటువంటి భయాలు కలిగిన వారు ఈ ప్రత్యామ్నాయ షేవింగ్ క్రీములను ఉపయోగించడం ఉత్తమం. మరి పురుషులకు నచ్చే ఈ ప్రత్యామ్నాయ షేవింగ్ క్రీములు ఏంటో ఒక సారి చూడండి. ఈ క్రింది ఇచ్చిన లిస్ట్ లో కొన్ని నేచురల్ షేవింగ్ క్రీములను కూడా గమనించవచ్చు . ప్రతి రోజూ షేవింగ్ చేసి అవాఛిత రోమాలు తొలగించుకోవడానికి ఈ నేచురల్ ఆల్టర్నేటివ్ షేవింగ్ క్రీములను కూడా ప్రతిరోజూ ఉపయోగించవచ్చు . లేదా వారానికికొకసారి కూడా ఉపయోగించుకోవచ్చు. మరి ఆ నేచురల్ షేవింగ్ క్రీములేంటో ఒక సారి చూద్దాం...

No comments:
Post a Comment