పవన్ 'గబ్బర్ సింగ్'సినిమాతో ఐరన్ లెగ్ బ్యూటీ కాస్త.. గోల్డెన్ లెగ్ గా మారిన ముద్దుగుమ్మ 'శ్రుతి హాసన్'.. ఈ మూవీ తర్వాత వరుసగా ఆఫర్లు వచ్చాయి. కానీ తనకు సరిపోయే
కథలను ఎంచుకోవడంలో శ్రుతి తప్పిందని వరుస వైఫల్యాలు చెబుతున్నాయి. అయితే ఒక విషయంలో శ్రుతి రెండు విధాలుగా ఫెయిల్ అయింది. అది కూడా 'రామయ్య' వల్లే. 'గబ్బర్ సింగ్' తర్వాత శ్రుతికి బాలీవుడ్ లోనూ అవకాశాలొచ్చాయి. వీటిలో ప్రభుదేవా డైరెక్షన్లో వచ్చిన 'రామయ్యా వస్తావయ్యా' శ్రుతికి అక్కడ తిరుగులేని ఇమేజ్ తెస్తుందని ఆశించింది. కానీ ఆ సినిమా రిజల్ట్ రివర్స్ అయింది. హిందీ రామయ్యా వస్తావయ్యా ఫ్లాప్ అయింది. ఇక ఇదే పేరుతో తెలుగులో వచ్చిన ఎన్టీఆర్ రీసెంట్ మూవీ కూడా ఫ్లాప్ అయింది. ఈ సినిమాకు భారీగా శాటిలైట్ రైట్స్ వచ్చినా.. భాగ్యలక్ష్మి కెరీర్ కు ఏ మాత్రం ప్లస్ కాలేకపోయింది. అలా ఇద్దరు 'రామయ్యా'ల చేతిలో శ్రుతి మోసపోయింది.పాపం కదా.. ఇక ఇప్పుడు ఆఫర్ లేక ఇబ్బంది పడుతోందీ ముద్దుగుమ్మ. ఏ హీరో అయినా.. కరుణిస్తాడో..? లేడో..? చూడాలి.

No comments:
Post a Comment