Monday, October 28, 2013

స్లిమ్ గా మార్చే యోగాసనాలు

మహిళలు బరువు పెరగడం అనేది ఒక పెద్ద డీల్. అయితే, శరీరంలో కొన్ని ప్రముఖ భాగాలు, అంటే తొడలు, పిరుదులు, మరియు నడుము వంటి భాగాల్లో సులభంగా కొవ్వు చేరడానికి ఆకర్షిస్తాయి. శరీరంలో మార్పులు జరిగినప్పుడు మొదటి ఈ
బాగాల్లో చాలా ఎఫెక్టివ్ గా మార్పులు చూపుతుంది. ఇలా ఉన్న మహిళలు వెంటనే వారు బరువు తగ్గాలనే ఆలోచన వారి మనస్సులో మెదులుతూనే ఉంటుంది. మహిళలు వారి శరీరంను నాజూగ్గా మార్చుకోవడానికి, మసాజ్ జెల్స్ రాయడం, క్రీమ్, డైట్ మొదలగువన్నీ చేస్తుంటారు. అయితే వీటిలో ఏ ఒక్కటీ, శరీరంలోపల ఏర్పడ్డ కొవ్వను కరిగించలేవు. నిజం ఏంటంటే, వీటికి బదులు ఒక మంచి వ్యాయామాన్ని మొదలు పెడితే మీ శరీరంలోపల ఏర్పడ్డ అదనుపు కొవ్వు కరిగించుకోవడానికి సహాయపడుతుంది. కాబట్టి, మీకు నచ్చిన రీతిలో మీ శరీరంను మార్చుకోవడానికి రెండు మార్గాలున్నాయి, ఒకటి జిమ్ కు వెళ్ళడం, రెండవది యోగా చేయడం. వీటిని చేయడానికి మీ బిజీ షెడ్యూల్స్ తో మీకు సమయం దొరకదు అని అనుకొన్నప్పుడు, ఇంట్లో చేసే యోగా పద్దతులను పాటిస్తే తప్పనిసరిగా తొడలు, పిరుదుల భాగంలోని కొవ్వును కరిగించుకోవచ్చు. ఈ యోగాసనాల వల్ల మీ తొడలు మరియు పిరుదుల బాగం, నడుము బాగంలో కొవ్వు తగ్గించి మిమ్మల్ని స్లిమ్ గా మార్చాడానికి బాగా సహాయపడుతాయి. తొడలు మరియు పిరుదులు తగ్గించుకోవడం కోసం యోగాసనాలు: తొడలు, బొజ్జను కరిగించే యోగాసనాలు1/12 ఉత్కంటాసన:   ఈ ఆసనంకు అపారమైన శక్తి అవసరమవుతుంది మరియు మీరు మొదటి సారిచేసేటప్పుడు మీ కాళ్ళలో నొప్పికలగవచ్చు. అయితే, ఈ ఆసనాలను రెగ్యులర్ గా చేయడం ద్వారా, మీరు శరీరం ఫ్లెక్సిబుల్ గా (కండరాలు సడలించబడి) మారుతుంది. మరియు నొప్పులనేవి ఉండవు. రెండు పాదాలు దగ్గరగా చేర్చి నిటారుగా నిలబడాలి. శ్వాస పీల్చేటప్పుడు,మీ చేతులను చెవులకు ఆనిస్తూ పైకి లేపాలి. అంతేకాక , కొద్దిగా మీ మోకాలు వంచాలి మరియు శ్వాస లోనికి తీసుకొని, అలాగే గంటిగా బిగబట్టాలి. 30-60 సెకన్ల ఈ స్థానం లో ఉండాలి మరియు తిరిగి మీరు నిలబడే స్థానానికి వచ్చేయాలి. మొదట ప్రారించిచే వారు, ఇలా పది సార్లు చేయాలి, రాను రాను కౌంట్ ను పెంచుకుంటూ పోవాలి. నిజంగా ఈ చెర్ భంగిమ తొడల కండరాలకు మరియు టోన్లు బలపడటంతో పాటు, అధనపు కొవ్వును కరిగించేందుకు చాలా సహాయపడుతుంది.


No comments:

Post a Comment