మనం ఇప్పటి వరకూ వివిధ రకాల టాపిక్స్ లిప్ స్టిక్స్, హెయిర్ కేర్, స్కిన్ కేర్, బాడీ కేర్, ఫూట్ కేర్, వ్యాక్సింగ్, కన్సీలర్, ఫేస్ ప్యాక్, హెయిర్ ప్యాక్, నెయిల్ కేర్ వంటి వివిధ రకాల విషయాల మీద మనం చర్చించుకున్నాం. పదే పదే వీటించి గురించే చర్చించుకోవడం బోరుకొట్టవచ్చు. కాబట్టి, మనకు మరికొన్ని ఉపయోగకరమైన విషయాల గురించి తెలుసుకోవల్సిన అవసరం ఉంది. ఎవరినైనా మీకు బట్(పిరుదులు) ప్రాంతంలో మొటిమలేమైనా ఉన్నాయా అడిగితే వెంటనే లేదు'అనే సమాధానమే వస్తుంది. ఎందుకంటే మొటిమలు వచ్చే సాధారణ ప్రదేశం ముఖం మీద మాత్రమే మరియు శరీరంలో మరే ఇతర ప్రాంతాల్లో మొటిమలు ఏర్పడవు. మీ శరీరంలో భాగాల్లో వేడిగా ఉండే మూడవ ప్రదేశం బుట్(పిరుదులు)మరియు చాలా తర్వగా ఉష్ణాన్ని గ్రహిస్తుంది. దాని కారణంగా ఆ ప్రదేశంలో బ్యాక్టీరియా మరియు జర్మ్ ఏర్పడటానికి కారణ అవుతుంది. ఎవరైతే ముఖం మీద మొటిమలను ఫేస్ చేస్తుంటారో, వారు, వారి శరీరంలోని ఇతర భాగాల్లో కూడా మొటిమలు ఏర్పడవచ్చు. పిరుదుల మీద కూడా మొటిమలు సమస్య రావచ్చు. ముఖం మీద మొటిమలకు కారణం అయ్యేవే, బుట్ మీద చర్మం రంద్రాల ద్వారా మొటిమలు ఏర్పడవచ్చు. బుట్ పింపుల్స్ నివారణ కోసం మీరు ఔషధాలను ఉపయోగించవచ్చు లేదా డెర్మటాజిస్ట్ సంప్రదించవచ్చు. అయితే, స్కిన్ ఇరిటేషన్ తగ్గించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్కిన్ ఇరిటేషన్ అసౌకర్యంగా మాత్రమే కాదు, పరిస్థితిని వేగవంతం చేస్తుంది. బుట్ పింపుల్స్ తగ్గించుకోవడానికి కొన్ని హోం రెమడీస్ ఉన్నాయి. మీరు చేయాల్సిదల్లా వాటిని సరైన పద్దతిలో ఉపయోగించడమే. బుట్ పింపుల్స్ తగ్గించుకోవడానికి ఒక్కడ కొన్ని చిట్కాలున్నాయి.
Sunday, November 10, 2013
బట్ పింపుల్స్ నివారించడం ...

Labels:
లైఫ్ స్టైల్
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment