క్రిస్మస్ అంటేనే ఒక గ్లామర్ పండుగ. ప్రతి ఒక్కరు మిమ్మల్ని అందంగా,
మంచి డ్రెస్ లో, మంచిగా చూడాలనుకుంటారు. ఈ క్రిస్మస్ కు మీరు
మరింత అందంగా కనబడుటకు కొన్ని మేకప్ టిప్స్ ను అనుసరించి మరింత అందంగా కనిపించండి . ఈ క్రిస్మస్ సీజన్ కు నియాన్ కలర్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ పాప్ సంస్కృతి కూడా చాలా ప్రజాదరణ పొందినది. ఈ క్రిస్మస్ పండుగకు అనేక యాక్సెసరీస్(ఉపకరణాలు)ధరించడం వల్ల మీరు అనేక ప్రశంలు, అభినందనలు పొందవచ్చు. అలాగే మీరు మీరు ధరించే దుస్తులకు అనుగుణంగా కొన్ని మేకప్ టిప్స్ ను కూడా ఉపయోగించవచ్చు. అందుకోసం ఇక్కడ కొన్ని మేకప్ టిప్స్ ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం... 1. కళ్ళ మేకప్: మీ కళ్ళకు మేకప్ చేయడం వల్ల చాలా బోల్డ్ గా మరియు బ్యూటీఫుల్ గా కనడుతాయి. అందుకోసం., మీ ఐలాష్ ను మస్కరా మరింత మందంగా కనబడేలా చేస్తుంది . అలాగే కొంచెం బ్లాక్ కాజల్ కూడా అందంగా ఉంటుంది. దాంతో ఐలాష్ మందంగా మరియు బ్లాక్ గా అందంగా కనబడుతుంది. అలాగే మీ కళ్ళకు గ్రే ల మరియు బ్లాక్ ఐలైనర్ వాడటం వల్ల ఇది మీ కళ్ళకు స్మోకీ అప్పీయర్స్ ను ఇస్తుంది . ఐలైనర్ మరియు మస్కర ఉపయోగించిన తర్వాతలైట్ అండ్ డార్క్ షాడో ఐ షాడోమీ డ్రెస్ కు తగ్గ కలర్ ను ఐషాడోగా ఉపయగించవచ్చు. కనురెప్పల మీద ఐషాడోను చాలా లైట్ గా అప్లై చేయాలి. మీ కళ్ళు పెద్దగా తెరిచే ఏదైనా లోపం ఉందేమో గమనించి సరిచేసుకోవాలి . కాబట్టి, ఈక్రిస్మస్ మేకప్ టిప్ ఉపయోగించి మరింత అందంగా కనిపించండి

2 . లిప్స్ - ప్రస్తుతం పాప్ సంస్కృతికి తిరిగి ట్రెండ్ గా మారింది.
మీ పెదాల మీద బ్రైట్ కలర్ పింక్ మరియు రెడ్ కరల్ లిప్ స్టిక్ ను అప్లై
చేయండి . మీ పెదవులకు క్రిస్మ టిప్ ఉపయోగించాలి . మీరు బ్రైట్ లిప్ కలర్స్
తో సౌకర్యవంతంగా లేకపోతే,మీ పెదాల మీద బేసిక్ లిప్ గ్లాస్ ను ఉపయోగించండి.
మీరు ఎక్స్ ట్రా షైన్ కోసం ఒక న్యూడ్ షేడ్ ను లేదా లైట్ పింక్ షేడ్ ను
ప్రయత్నించవచ్చు .ఇది ఒక విపరీత అనే ధోరణి. మీ పెదవులు కోసం ప్రకాశవంతమైన
మేకప్ ఉపయోగించడానికి లేదా మీ పెదాలకు సూట్ అయ్యే లిప్ కలర్స్ ను
ఉపయోగించవచ్చు. మీ ఎంపిక పూర్తింగా మీరు ధరించే అవుట్ ఫిట్ కు మ్యాచ్ అయ్యే
విధంగా ఎంపిక చేసుకోవాలి.
3 . ఫేస్ - క్రిస్మస్ కు షిమ్మరింగ్ ఒక కొత్త అలంకరణ చిట్కా. కాబట్టి, ఒక
మెరిసేటి పౌడర్ ను మీ ముఖానికి ఉపయోగించి. దీన్ని ఫౌండేషన్ గా లేదా బేస్
కోట్ గా ఉపయోగించవచ్చు. ఇంకా మీరు గ్లో ఫౌండేషన్ కూడా ఉపయోగించవచ్చు .
షిమ్మర్ బేస్డ్ మేకప్ మీ ముఖాన్ని మంచి షైనింగ్ తో ఉంచుతుంది . ఇటువంటి
మేకప్ క్రిస్మస్ పార్టీ లేదా క్రిస్మస్ డిన్నర్ కు అద్భుతంగా ఉంటుంది. ఈ
షిమ్మర్ బేస్డ్ పౌడర్ ను మీ చర్మ రంగుకు మ్యాచ్ అయ్యే టటువంటిది
ఉపయోగించాలి. డార్క్ స్కిన్ కలిగినవారు, షిమ్మర్ ను ఎక్కువగా
ఉపయోగించకూడదు. కాబట్టి, ఎల్లప్పుడు మీ స్కిన్ టోన్ కు సూట్ అయ్యే షిమ్మర్
ను ఉపయోగించాలి.
4 . బుగ్గలు - మీ చెంపల్లో ఎముకలు మీ ముఖంలో అంతర్గతంగా ఉన్నాయి. వాటిని
మరింత విస్తరించేందుకు, బుగ్గల మీద లైట్ కలర్ బ్లష్ ను ఉపయోగించాలి. ఈ
బ్లష్ కలర్స్ ను చాలా లైట్ గా అప్లై చేయాలి. ఈ కలర్ ఖచ్చింగా మీ ఐషాడోకు
మరియు దుస్తులకు ఫర్ పెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా ఉండాలి. మీరు డార్క్
మరియు బ్రైట్ కలర్స్ ను ఉపయోగిస్తుంటే , వాటిని నివారించండి . ఎందుకంటే
మీరు మేకప్ అధికంగా చేసినట్లు కనబడకూడదు.
5 . గోర్లు - మళ్ళీ గోర్లు కోసం , రెండు తీవ్రమైన ఎంపికలు ఉన్నాయి . ఒకటి
నియాన్ లేదా ప్రకాశవంతమైన గోళ్ల రంగులు ఉపయోగించవచ్చు. ఇది మీ అలంకరణ
మొత్తం పూర్తి అయిన తర్వాత మీ మేకప్ కలర్ ఫుల్ గా పూర్తి అయిన తర్వాత దీని
వేసుకోవచ్చు. మీరు చాలా సింపుల్ గా ఉండాలనుకుంటే, మీ గోళ్ళకు ఫ్రెంచ్
మానిక్యూర్ ను అప్లై చేయండి. ఈ మేకప్ టిప్స్ మీ గోళ్ళ మీద ఆధారపడి ఉంటుంది.
అలాగే మీరు , ముఖ్యంగా క్రిస్మస్ కొన్ని నెయిట్ ఆర్ట్ డిజైన్స్ కూడా
ప్రయత్నించవచ్చు .

No comments:
Post a Comment