Wednesday, December 18, 2013

సంబందంలో ఆందోళనలు తగ్గించుకోవడానికి చిట్కాలు

ఒక అద్భుతమైన వ్యక్తిత ప్రేమలో ఉన్నప్పుడు, నిజంగా మీ జీవితం ఊహించని విధంగా చేస్తుంది? కానీ, హఠాత్తుగా మీరు అసుక్షితంగా ఉంటారు ! మీలో ఏసమయంలోనైనా ఏమైనా జరగవచ్చు, కొన్ని సంబంధాలు పూర్తిగా వదులుకోవల్సి రావచ్చు . లేదా కొన్ని సందర్భాల్లో మీ విషయాలకు ముగింపు పలకవచ్చు. అటువంటి బాధాకరంగా ముగిసే విషయాలకు మీరు భయపడవచ్చు. బహుశా గతంలోని కొన్ని సంఘటన మీ మనస్సులో లోతుగా పాతుకుపోయి ఉండవచ్చు . అదే ఆలోచనతో ఇప్పటీ మీ మనస్సులో ఉండవచ్చు. సంబంధాలు అందంగా మరియు సున్నితంగా అనేక విధాలుగా ఉంటాయి . ఆ సంబంధాలు అలాగే అందంగా కొనేసాగేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ కొన్ని సంబంధాలు, అవి పూర్తిగా సక్సె అవుతాయో లేదో అన్న విధంగా గందరగోళంగా నడుస్తుంటాయి. ఎందుకంటే వారి సంబంధంలో అభద్రతా భావం, చింత ఉంది. అయితే ఈ అభద్రతా భావాన్ని, చింతను ఎలా డీల్ చేయాలి , సమస్యను ఎలా అధిగమించాలని ఏ ఒక్కరికి అర్ధం కాదు .అటువంటి ఆందోళకరమైన సంబందాలు పరిష్కరించేందుకు అనేక మార్గాలున్నాయి.

ఈ ఉత్తమ రిలేషన్ షిప్ చిట్కాలు మీలో ఉండే భయాలన్నింటీని, హైడ్ చేయవచ్చు. కానీ, అలా వ్యవహరించడం మంచి పద్దతి కాదు. ఏవిషయంనైనా కేవలం దాచడం వల్ల పరిస్థితిని మరింత వేగవంతం చేస్తుంది. అటువంటి సమయంలో ఆ అభద్రత బయటకు వచ్చినప్పుడు , అప్పటి వరకూ ఉన్న సంబంధాన్ని వదులుకోవడానికి కూడా దారితీస్తుంది . కాబట్టి , అభద్రత భావన కలగడానికి కారణాలను అర్ధం చేసుకోవడం. బహుశా మీ భాగస్వామిలో అభద్రతా భావం కలిగి ఉండవచ్చు మరియు చివరకి దాన్ని అధిగమించండి. సంబంధాల్లో ఇటువంటి ఆందోళణలను అధిగమించడానికి ఒక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.
 ఆందోళన కలిగించేందుకు ముఖ్య కారణం ? 
ముఖ్యంగా ఆందోళన కరమైన సంబంధాన్నిపరిష్కరించేందుకు ముందుగా మీరు మీ ఆందోళనకు గల కారణాలను తెలుసుకోవాలి. సంబంధాల్లో ఆందోళనకు అత్యంత సాధారణ కారణాలు నమ్మకాన్ని కోల్పోవడం, తగాదాలు పెరుగుదల మరియు ఒత్తిడి కారకాలు. మరికొన్ని సంబంధాల్లో ఆందోళన కారణం ప్రతికూలా విమర్శలు సంబంధాల మీద ప్రభావం చూపుతుంది. ఒకవేళ మీ ఇద్దరి నిజ జీవితంలో ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లైతే, ఇది ఖచ్చితంగా మీ సంబంధంలో ప్రతికూల పరిస్థితికి దారితీస్తుంది. మీ సంబంధంలో ఆందోళన పరిష్కరించటానికి ముందుగా మీరు ఎదుర్కొంటున్న పరిస్థితిని అర్ధం చేసుకోవడం చాలా ముఖ్యం. 
 బయటకు మాట్లాడండి:
 అవును, మీరు ఆందోళనకర సంబంధంలో ఉన్నప్పుడు సమస్యను పరిష్కరించేందుకు కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. చాలా సంబంధాలు వారిలో అంభద్రతా భావానలు గురించి బయటపడి, మీ భాగస్వామిత మాట్లాడం చాలా అవసరం. ఈ విధంగా మీ ఇద్దరి మద్య సంబంధం నిలబెట్టటానికి ఒక స్పష్టత తీసుకురావడానికి సహాయపడుతుంది. ఒక విజయవంతమైన సంబంధానికి కమ్యూనికేషన్ ఒక ముఖ్యమైన అంశం అని గుర్తుంచుకోండి. 
 మళ్లీ మొత్తం ప్రారంభించవచ్చు:
 సంబంధాన్ని పరిస్థితిని బట్టి అర్ధం చేసుకొని, నమ్మకంతో ఉండాలి. కానీ, నమ్మకంలేనందు వల్ల సంబంధాలను తిరిగి కలపలేం అని కాదు, కొన్ని సంబంధాలు మొదట విడిపోయినా నమ్మకంతో తిరిగి కలిసిన సంబంధాలు కూడా చాలా ఉన్నాయి. ! నమ్మం మీద సంబంధాలు కొనసాగించబడుతాయి.
 సంభాషణలు అవసరం 
 షరుతులతో కూడిన ప్రేమ అయినా, మీ కోసం గది ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి, ఇద్దరూ ఒకరినొకరు అర్ధం చేసుకొని, కలిసి ఉండాటానికి ప్రయత్నించండి. మీ రిలేషన్ షిప్ ద్వారా ఒకరికొకరు ఏం కోరుకుంటున్నారో ముందుగానే చర్చించుకోవడం చాలా అవసరం. మీరు ప్రతి విషయంలో ఎలా ఉండాలని అనుకుంటున్నారో ముందుగానే తెలియజేయండి. 
 బిజీగా ఉండడానికి ప్రయత్నించండి: 
అభద్రతా భావన వల్ల మనసు అదుపులో లేనప్పుడు, ఆంధోళనను అధిగమించడానికి మీ మనస్సును ఎల్లప్పడు బిజీగా ఉంచుకోండి . ఆందోళనకు గురిచేసే విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

No comments:

Post a Comment