Monday, January 20, 2014

డార్క్ లిప్స్ నివారించే అత్యుత్తమ చిట్కాలు

సందేహం లేదు, నేచురల్ గా రోజీ లిప్స్ కలిగి ఉండటం మహిళ బ్యూటీకి లేదా పురులుషు అందంగా కనబడుతారు. చాలా మంది డార్క్ లిప్స్ ను కలిగి ఉంటారు. వాటిని లైట్ మార్చుకోవడం ఎలా? లేదా నలుపు పోగొట్టుకోవడం ఎలా అని ఆలోచిస్తుంటారు. డార్క్ లిప్స్ కు ప్రధాన కారణం ఎక్కువగా సూర్య రశ్మికి గురిఅవ్వడం, లేదా అలెర్జిక్ రియాక్షన్, లేదా తక్కువ నాణ్యత కలిగిన కాస్మొటిక్స్ ఉపయోగించడం, లేదా టుబాకో నమలడం, ఎక్కువగా సిగరెట్స్ త్రాగడం, అధిక మొత్తంలో కెఫిన్ తీసుకోవడం, మరియు హార్మోనుల అసమతులత్య ఇవి ప్రధాన కారణాలుగా ఉంటాయి. పురుషుల్లో డార్క్ లిప్స్(పెదాల నలుపు)నివారించే టిప్స్ ఖరీదైన ఉత్పత్తులను ఉపయోగించకుండానే డార్క్ లిప్స్ ను లైట్ మార్చుకోవడం లేదా, నలుపును నివారించడానికి అనేక మార్గాలు లేదా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. డార్క్ లిప్స్ కలిగి ఉన్నవారికి నేచురల్ గా మనకు అందుబాటులో ఉండే హోం రెమెడీస్ కూడా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. మంచి ఫలితాలను పొందడానికి కొంత సమయం తీసుకుంటుంది. కాబట్టి, ఫలితాను మీరు చూసే వరకూ వీటిని రెగ్యులర్ గా ఉపయోగిస్తుండండి.

No comments:

Post a Comment