ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ఈ వారంలో ఆఢంభరంగా ప్రారంభం కాబోతోంది. ప్రతి
సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా అనేక మంది సెలబ్రెటీలు రెడ్ కార్పెట్ మీద
వాక్ చేయడానికి సంసిద్దులు అవుతున్నారు. ఫిల్మ్ ఫేర్ అవార్డ్ ఫంక్షన్
ఎప్పడూ ఒక కొత్త ట్రెండ్ ను ఫ్యాషన్ ను పరిచయం చేస్తుంటారు. ఈ ఫిల్మ్ ఫేర్
అవార్డ్స్ ఫంక్షన్ కు ఆల్రెడీ కొంత మంది స్టార్ సెబ్రెటీలను నామినీలను
సెలెక్ట్ చేయడం జరిగింది. మరి ఈ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ కు సిద్దం అవుతున్న
స్టార్ సెలబ్రెటీల యొక్క ఫ్యాషన్ గతంలో వారు రెడ్ కార్పెట్ మీద
ప్రధర్శించిన కొంత మంది సెలబ్రెటీల బెస్ట్ డ్రెస్ లను మీకోసం క్రింది
విధంగా...

No comments:
Post a Comment