చేతుల కీళ్ళ నొప్పి సమస్యలను వైద్యపరంగా ఆర్థరైటిస్ అని అంటారు. ఎముకలు ఒక దానితో ఒకటి రుద్దుకోవటం వలన వచ్చే నొప్పికి ఈ పదంను ఉపయోగిస్తారు. ఆర్థరైటిస్ తేలికపాటి లేదా చాలా తీవ్రముగా ఉంటుంది. సమస్య ఎక్కువ సమయం కొనసాగితే అప్పుడు మీరు ఒక వైద్యుడుని సంప్రదించవలసిన అవసరం ఉంది. చేతుల్లో ఆర్థరైటిస్ తీవ్రమైన నొప్పి తగ్గించడానికి కొన్ని సహజమైన ఇంటి నివారణా చర్యలు ఉన్నాయి. మేము చేతులు మరియు వేళ్లలో నొప్పిని తగ్గించటానికి కొన్ని పద్దతులను చర్చిస్తున్నాము.

No comments:
Post a Comment