Sunday, January 26, 2014

ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్2014: బెస్ట్ డ్రెస్ సెలబ్రెటీలు

59వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ఈవెంట్ గత రాత్రి మొదలైంది. ఈ ఈవెంట్ లో అనేక మంది సెలబ్రెటీలు సెన్షేషనల్ డ్రెస్సులు ధరించి, రెడ్ కార్పెట్
మీద కనులకు కనువిందు చేశారు. ఇంకా హాలీవుడ్ సెలబ్రెటీల తరహాలో మన ఇండియన్ సెలబ్రెటీలు ఈ సారి ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో ఫ్యాషన్ ప్రపంచాన్ని చూపించారు . అనేక మంది సెలబ్రెటీలు వారి ఫ్యాషన్ కనబరుస్తూనే ఒక గౌరవాత్మకమైన అవార్డ్స్ ను సొంతం చేసుకొన్నారు. దీపికా పదుకొనే నుండి ప్రియాంకా చోప్పా వరకూ ప్రతి ఒక్కరూ ఫ్యాషన్ ను ఒక హైలెవల్ కు తీసుకెళ్ళారు. మరి రెడ్ కార్పెట్ ఈవెంట్ లో బెస్ట్ డ్రెస్ సెలబ్రెటీలను మీరు చూడాలంటే ఈ క్రింది స్లైడ్ క్లిక్ చేయాల్సిందే...

No comments:

Post a Comment