Thursday, January 9, 2014

ఏడు రోజుల్లో ఏడు కేజీల బరువు తగ్గడం: చిట్కాలు


మీరు ఏడు రోజుల్లో ఏడు కిలోల బరువు తగ్గాలనుకుంటున్నారా? ఇది మీకు జరగని పని అనిపించవచ్చు, కానీ, మీరు నమ్మితే కనుక ఈ సులభమైన డైట్ టిప్స్ ను పాటించగలిగితే, మీరు ఖచ్చితంగా కొన్ని పౌండ్ల బరువును తగ్గించుకోవచ్చు. కొత్త సంవత్సరం కొన్ని తీర్మానాలు చేసుకుంటారు కదా, ఆ లిస్ట్ లో, మీరు ఖచ్చితంగా ఈ సంవత్సరం ఎలాగైనా సరే బరువు తగ్గించుకోవాలని మీ అంతట మీరు ప్రామిస్ చేసుకుంటారు. గడిచిన కొన్ని నెలలుగా మీరు అనుకోకుండా బరువు పెరుగి ఉంటారు. కాబట్టి, ఈ కొత్త సంవత్సరం మీరు బరువు తగ్గడానికి ఒక కొత్త ప్లాన్ తో బరువు తగ్గించే ప్రోగ్రామ్ ను ఫిక్స్ చేసుకోండి. ఈ టిప్స్ ను మీరు చూడగానే 7రోజుల్లో 7కేజీల బరువు తగ్గడం కొంచెం సులభమే అనిపించవచ్చు, అయితే ఈ చిట్కాలను అనుసరించడానికి మీకు చాలా ఓపిక కలిగి ఉండాలి. అలాగే మీకు ఇష్టమైన వాటిలో కొన్నింటిని త్యాగం చేయాల్సి ఉంటుంది. మీలో బరువు తగ్గాలనే నిశ్చితమైన మనస్సు, అనుసరించే శక్తి ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా 7రోజుల్లొ 7 కేజీల బరువు తగ్గడానికి తప్పకుండా చేరుకుంటారు. క్రింది ఇచ్చిన కొన్నిసింపుల్ డైట్ టిప్స్ చాలా ప్రయోజనకరంగా, చాలా త్వరగా బరువు తగ్గగలరు. అతి సులభంగా బరువు తగ్గాలనుకొనే వారికి 7 రోజుల డైయట్ ప్లాన్. అయితే, మీరు 7రోజుల్లో, 7కేజీల బరువు తగ్గడం కోసం రెడీగా ఉన్నారా?మీరు రెడీ అంటే, అందుకు ఇక్కడ కొన్ని చిట్కాలు మీరు అనుసరించడానికి రెడీగా ఉన్నాయి...వీటిని అనుసరించి 7రోజుల్లో 7 కేజీల బరువును తగ్గించుకోండి
.


No comments:

Post a Comment