ప్రియాంకా చోప్రా ఈ మద్య చాలా స్టైలిష్ గా మరియు ఆకర్షనీయంగా కనబడుతూ
అందరిని బాగా ఆకట్టుకుంటోంది. అలాంటిదే మనం ఇప్పుడు చూస్తున్నఫోటో. ఆమె
నటించి గుండే త్వరలో విడుదలకు సిద్దం కాబోతుంది. ఆ సినిమా యొక్క ప్రమోషన్లో
భాగం కామిడి నైట్ కార్యక్రమానికి ఇలా స్టైల్ గా వచ్చి అందరినీ
ఆశ్చర్యపరిచింది. అంతే కాదు, ఈ కార్యక్రమంలో ఈ స్టన్నింగ్ బ్యూటీ ఒక పాట
కూడా పాడుతూ ప్రయత్నం చేసి అందరిని ఆకట్టుకొన్నది. మరియు ఈ డ్రెస్సులు
అక్కడి వారందరి ఆకర్షిస్తూ చాలా బాగా ఆకట్టుకొన్నది.
నిన్న ప్రియాంకచోప్పా కామిడి నైట్స్ విత్ కపిల్, ఆమెతో పాటు గుండె సినిమాలు
నటిచినటువంటి యాక్టర్ రన్ వీర్ సింగ్, మరియు అర్జున్ కపూర్ హాజరయ్యారు.
మాజి మిస్ వరల్డ్ ప్రియాంక చోప్పా ఒక స్ట్రిప్డ్ అట్సు డ్రెస్ లో చాలా హాట్
గా కనిపించింది.
గుండె ప్రమోషన్స్ లో ప్రియాంక చోప్రా హాట్ లుక్
ప్రియాంక చోప్రా మోకాలి పొడవు వరకూ ఉన్న ఈ డ్రెస్ 2013కలెక్షన్స్ లో ఈ
డ్రెస్సు చాలా అద్భుతంగా ఆకట్టుకొన్నది. ఈ డ్రెస్ ను ప్రముఖ డిజైనర్ అస్తు
డిజైన్ చేశారు. ఫర్ ఫెక్ట్ ఫిట్టింగ్ తో సెక్సీ నెక్ లైన్ చాలా ఆకర్షనీయంగా
ఉన్నది. వీనెక్ మరియు డీప్ నెక్ లైన్, హాఫ్ షోల్డర్ స్లీవ్ చాలా హాట్ లుక్
ను ఇచ్చింది.
డిజైనర్ అస్తు డిజైన్ చేసిన ఈ డ్రెస్ ను కామిడి నైట్ విత్ కపిల్
కార్యక్రమంలో చాలా ఎక్స్ ట్రార్డినరీగా 3కలర్స్ కలర్ ఫుల్ గా ఉన్నది.
బ్లాక్, వైట్, రెడ్ కలర్స్ ను అద్భుతంగా డిజేన్ చేయబడింది. అలాగే ఈ డ్రెస్
మీదకు ప్రియాంక ఒక బ్లాక్ ఫ్రెంచ్ డిజైనర్ క్రిస్టియన్ లూబర్టిన్ పంప్స్
అందంగా ఉంది. అలాగే బ్లాక్ అండ్ వైట్ గ్రాఫిక్ ప్రింటెడ్ ఇయర్ రింగ్స్
మరియు రెడ్ కలర్ లిప్ స్టిక్ సెక్సీగా లుక్ తో చాలా క్లాసీ గా ఉంది. అలాగే
ప్రియాంక చోప్రా తన హెయిర్ స్టైల్ ను కూడా మార్చి పోనీ టైల్ డ్రెస్ మీదకు
బాగా కుదిరింది. హెయిర్ స్టైల ముందరి బాగం హెయిర్ ను రోల్ చేసి, పిన్
చేయబడింది. ఈ హెయిర్ స్టైల్ ప్రియాంక చోప్రాకు చాలా అందంగా ఉంది.
ప్రియాంక చోప్రా ఎప్పుడు స్టైలిష్ గా కనబడుతుంది. ఎప్పటి లాగే ఈ సారి కూడా
ఒక అందంగా డిజైన్ చేయబడిన డ్రెస్సులో వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది .
గుండె ప్రమోషన్స్ లో ఇది ఒక బెస్ట్ డ్రెస్ గా ఉంది. ప్రియాంక చోప్రాను
చివరి సారిగా జింజీర్ ప్రమోషన్స్ లో చూశాము. అప్పుడు ఆమె రాబొర్ట్ కోవెల్లీ
డిజైన్ చేసిన ఒక ప్రింటెండ్ డ్రెస్ ను ధరించింది.

No comments:
Post a Comment