Wednesday, February 5, 2014

మన్మథ సామ్రజ్యాన్ని...

రతిక్రీడలో ఆనందం పొందడానికి, స్త్రీపురుషులు మన్మథ సామ్రజ్యాన్ని ఏలడానికి కొన్ని నియమాలను, చిట్కాలను పాటిస్తే మంచిది. రతిక్రీడలో ఆనందాన్ని
ఆస్వాదించడానికి ప్రతి రోజూ ఆరు గంటల నిద్ర అవసరమని నిపుణులు చెబుతున్నారు. మంచి నిద్రతో పాటు ఓ గంట వ్యాయామం చేస్తే ఇంకా బాగా ఉంటుందని వారు చెపుతున్నారు. అయితే, సిక్స్‌ప్యాక్‌ వంటి కఠినమైన వ్యాయామాల వల్ల సెక్స్‌పట్ల ఆసక్తి తగ్గే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. అందుకే వాకింగ్‌, స్విమ్మింగ్‌, షటిల్‌ వంటి వ్యాయామాలు మంచివని చెపుతున్నారు. ఇవి మొక్కుబడిగా కాకుండా ఇష్టంగా చేయాలని కోరుతున్నారు. ధ్యానం కూడా లైంగిక శక్తిని పెంచుతుందని చెపుతున్నారు.


No comments:

Post a Comment