Thursday, April 3, 2014

మగాడి భయాలు ఏమిటి

రతిక్రీడ విషయానికి వచ్చేసరికి పురుషుల్లో కొన్ని భయాలు, ఆందోళనలు చోటు చేసుకుంటాయి. అనుమానాలు కూడా కలుగుతాయి. తన మహిళను సంతోషపెట్టగలుగతానా
లేదా అనే ఆందోళన అతన్ని పీడిస్తూ ఉంటుంది. నిజానికి, మహిళల కన్నా పురుషులు చురుగ్గా, మాటకారులుగా ఉంటారని అనుకుంటారు. రతిక్రీడ విషయంలోనూ పురుషులు అలాగే ఉంటారని భావిస్తూ ఉంటారు. అయితే, పురుషులు కూడా ఆందోళనలకు, అనవసర భయాలకు అతీతులు కారని నిపుణులు అంటున్నారు. పురుషుల్లో సాధారణంగా ఉండే భయాలు, ఆందోళనలు కొన్ని ఉన్నాయి. వాటిని పరిశీలిస్తే దూరం చేసుకుని తన లైంగిక భాగస్వామిని రతిక్రీడలో ఓలలాడించడానికి పురుషుడికి మార్గం దొరుకుతుంది.


No comments:

Post a Comment