మల్లికా షరావత్ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2014 లో డియోర్ అండ్ ఎలీ మ్యాగజైన్ డిన్నర్ కు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన
మల్లికా షరావత్ మోస్ట్ సెక్సీ యస్ట్ డ్రెస్సులో చాలా అద్భుతంగా కనిపించారు. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు కాన్స్ కు విచ్చేసిన మల్లికా షెరావత్ డియోర్ డిన్నర్ కు ఒక బ్యూటిఫుల్ క్రిస్టియన్ డియోర్ లియోపార్డ్ ప్రింటెడ్ బ్లాక్ అండ్ వైట్ షార్ట్ డ్రెస్సును ధరించింది. డియోర్ అండ్ ఎలీ మ్యాగజైన్ డిన్నర్, మల్లికా షరావత్ ను చూస్తుంటే లేడీ ఆఫ్ ది నైట్ గా కనిపించింది. ఆమె క్యూట్ స్పైల్ అక్కడకు విచ్చేన వారందరినీ బాగా ఆకర్షించింది. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు విచ్చేసిన మల్లికా షెరావత్ ధరించిన ది క్రిస్టియన్ డియోర్ లిపోర్డ్ ప్రింటెడ్ డ్రెస్ చూడటానికి చాలా సింపుల్ గా మరియు అద్భుతంగా ఉంది. హై ప్రొఫైల్ గెస్ట్ లు విచ్చేసిన ఈ డిన్నర్ కు ది డియోర్ అండ్ ఎలీ మ్యాగజైన్ డిన్నర్ కు మల్లికా షరావత్ కూడా ఒక ప్రముఖ గెస్ట్ గా విచ్చేసింది. అక్కడికి విచ్చేసిన వారందరితో ఆమె బాగా కలిసిపోయి, కాక్ టైల్ ను సిప్ చేస్తూ కనిపించింది. ఆమె ధరించిన బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ డ్రెస్ ఫర్ ఫెక్ట్ గా అనిపించింది. అలాగే ఈ డ్రెస్ మీదకు చాలా తక్కువ యాక్ససెరీస్ ను ధరించింది. పూసలతో తయారుచేసిన నెక్ లెస్ ధరించిన మల్లికా షెరావత్ డియోర్ అండ్ ఎలీ మ్యాగజైన్ డిన్నర్ చాలా లెగ్తీగా మరియు బ్రైట్ గా కనిపించింది. ఆమెను ఈ డ్రెస్సులో చూడటానికి చాలా మంది చాలా ఇంట్రెస్టింగ్ గా చూశారు. మల్లికా షెరావత్ తన మత్తుకళ్ళకు మత్తెక్కించే మేకప్ మరియు మెరిసేటి పింక్ లిప్స్ ఆమెను మరింత అందంగా కనబడేలా చేసింది. ఆమె హెయిర్ స్టైల్ కూడా చాలా బేసింక్ గా సింపుల్ గా స్ట్రెయింట్ కట్ లుక్ అమేజింగ్ గా అనిపించింది. మొత్తానికి కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2014 లో ది డియోర్ అండ్ ఎలీ మ్యాగజైన్ డిన్నర్ పార్టీలో మల్లికా షెరావత్ సెడక్టివ్ గా కనిపించింది.

No comments:
Post a Comment