ప్రస్తుత రోజుల్లో సెలబ్రెటీలు కూడా ఫ్యాషన్ మీద ఎక్కువ సుముఖత చూపుతున్నారు. ఫ్యాషన్ ను ఇష్టపడే సెలబ్రెటీల్లో మన తమన్నా కూడా ఒకరు.
ఈ మద్యన చాలా ఈవెంట్స్ లో తమన్నా కూడా వివిధ రకాలుగా ఫ్యాషనబుల్ గా డ్రెస్సెప్, యాక్ససరీస్ తో కనబడుతోంది. రీసెంట్ గా తను నటించిన బాలీవుడ్ చిత్రమం ‘హమ్‌షెకల్స్' ప్రమోషన్స్ లో బిజీబిజీగా కనబుడుతోంది. ఈ ప్రమోషన్ లో ఆమె ధరించిన బ్లాక్ అండ్ వైట్ మోనోక్రోమ్ అవుట్ ఫిట్ పూర్తిగా స్టన్నింగ్ ఉంది. ఈ టైట్ డ్రెస్సులో తమన్నా నిజంగానే చాలా హాట్ గా కనిపిస్తోంది . ఈ డ్రెస్సును ప్రముఖ డిజైనర్ ఫరా సంజనా డిజైన్ చేశారు. తమస్నా వేసుకొన్న బ్లాక్ అండ్ వైట్ టైట్ క్రాంప్ టాప్ మరియు టైట్ స్కర్ట్ అవుట్ ఫిట్ లాక్మే ఫ్యాషన్ వీక్ కలెక్షన్స్ లో ఫారక్ డిజైన్ చేసిన దుస్తులను మనం ఇదివరకే చూశాం . ఈ కలెక్షన్స్ లో వైట్ అవుట్ ఫిట్ ను ధరించిన సోనాక్షి సిన్హాను ఈ మద్యనే చూశాము. అలాగే తమన్నా నటించిన త్వరలో విడుదల కాబోతున్న బాలీవుడ్ మూవీ ‘హమ్‌షెకల్స్' ప్రమోషన్లో భాగంగా తమన్నా ధరిస్తున్నఅవుట్ ఫిట్స్ అన్నీకూడా చాలా అందంగా ఉన్నాయి. ముక్యంగా రీసెంట్ గా జరిగిన ‘కామిడి నైట్స్ విత్ కపిల్' లో తమన్నా పింక్ ఫ్లవర్ ప్రింట్ డ్రెస్ లో చాలా అద్భుతంగా ఉన్నది. తమన్నా ధరించిన మోనోక్రోమ్ డ్రెస్ చాలా అందంగా ఉంది. తమన్నా ధరించిన క్రాప్ టాప్ ట్రాపింగ్ స్కర్ట్, ఇటువంటి అవుట్ ఫిట్స్ ను ఈ మద్యకాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాం. మరి తమన్నా ధరించిన ఈ వెరైటీ డ్రెస్సును మరింత క్లోజ్ గా ఈ క్రింది పోటోలలో చూండండి...

No comments:
Post a Comment