టాలీవుడ్ అండ్ బాలీవుడ్ బ్యూటీ క్వీన్ జెనీలియా నిండు గర్భిణీగా రీసెంట్ గా ఒక ఈవెంట్ కు రితు కుమార్ డిజైన్ చేసిన అనార్కలి డ్రెస్సులో పట్టుబడింది.
ఈ బ్యూటీఫుల్ యాక్టర్స్ ఈ గోల్డెన్ కలర్ డ్రెస్సులో మెరిసిపోతు చాలా అట్రాక్షన్ గా కనిపించింది. రితు కుమార్ డిజైన్ చేసిన అటువంటి మోడల్ డ్రెస్సు జెనీలియా ధరించిన తర్వాత బాలీవుడ్ హాట్ యాక్టర్స్ విద్యాబాలన్ కూడా అదే డిజైనర్ డ్రెస్సులో చాలా అందంగా కనిపించారు. విద్యాబాలన్ ఈ మద్య కాలంలో ఇంత అందంగా ఏ ఈవెంట్లోనూ కనిపించలేదు. ఎప్పుడు నిండు చీరలో కనిపించే విద్యా ఒక్కసారిగా రితు కుమార్ అనార్కలీ డ్రెస్సులో సర్ ప్రైజ్ చేశారు. రితు కుమార్ డిజైన్ చేసి బ్రైట్ అండ్ గోల్డ్ కలెక్షన్స్ అదుర్స్ అనిపించింది. దాని తర్వాత ‘ఎంటర్టైన్మెంట్ కి లియే కుచ్ బి కరేగే' ఎపిసోడ్ ప్రమోషన్ లో భాగంగా ‘బాబీ జాసూస్' తలలు తిప్పుకోనివ్వకుండా చేసింది. బాలీవుడ్ బ్యూటీల్లో ఒకరైన విద్యాబాలన్ ఎప్పుడు స్టైల్ గా విచిత్రమైన డ్రస్సులో కనిపించే విద్యాబాలన్, ఈ వెంట్ లో మాత్రం పూర్తి విభిన్నంగా ఒక్కసారిగా ఇలా అనార్కలి డ్రెస్సులో అందంగా కనిపించింది. రితు కుమార్ కలెక్షన్స్ లో విద్యాబాలన్ అద్భుతంగా మరియు ప్రకాశవంతంగా కనిపించింది. విద్య ధరించిన ఈ గోల్డెన్ ఎల్లో డ్రెస్ డీప్ నెక్ లైన్ కొద్దిగా క్లీవేజ్ షోని తలపించింది. రితు కుమార్ డిజైన్ చేసి ఈ డ్రెస్ నెక్ లైన్ వద్ద చేసి ఎంబ్రాయిడరీ వర్క్ గోల్డ్ అండ్ రెడ్ కలర్ త్రెడ్ వర్క్ డ్రెస్సులో విద్య మరింత ఆకర్షణీయంగా కనబడేలా చేసింది.

No comments:
Post a Comment