Friday, June 20, 2014

చీరలో హాట్ అంట్ క్యూట్ గా అందాల నయనతార

చీరకట్టులో కనిపించే అమ్మాయిల అందం గురించి వర్ణించడానికి మాటలు సరిపోవు. చీరకు మరింత వన్నె తెచ్చేది జాకెట్‌. కాలంతో పోటీపడుతూ
నిత్యం కొత్తగా కనిపించడానికి సినీతారలు తీసుకునే జాగ్రత్తలు అన్నీ ఇన్నీ కావు. యువతకి ఫ్యాషన్స్‌ వీరి ద్వారానే పరిచయం అవుతుంటాయి. హీరోయిన్‌ స్టైలిష్‌గా కనిపిస్తేనే సినిమాకు నిండుదనం ఉంటుంది. ఈ కారణంగానే ఆధునిక డిజైన్లు బాలీవుడ్‌ను అక్కడ నుండి టాలీవుడ్‌ను చేరుకుంటున్నాయి. ఫ్యాషన్‌ డిజైనర్స్‌ కొత్త డిజైన్లు సృష్టించడంలో నిత్యం శ్రమిస్తుంటారు. ఇప్పుడు చీరకు మళ్లి మంచి రోజులు వచ్చాయని అంటున్నారు. ఫ్యాషన్స్‌ పేరుతో చుడీదార్‌, జీన్స్‌ వచ్చినా సరే చీరకున్న క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. ఈ మద్యన చాలా మంది హీరోన్లు ఏ ఈవెంట్లో చూసినాన మోడ్రన్ బ్లౌజ్ డిజైన్స్ మరియు డిఫరెంట్ డిజైన్ శారీలలో కనిపిస్తూ ఇటు పాటు అందరినీ అద్భుతంగా ఆకర్షించేస్తున్నారు. మరి చీరకట్టు ఒకటే అయినా చీరలో ఒంపుసొంపులు వేరు, అందంలో కూడా డిఫరెంట్ గా కనిపిస్తుంటారు. అలా వివిధ రకాలా చీరకట్టలో నయనతార క్యూట్ లుక్స్ ఈ క్రింది ఫోటోలు ద్వారా చూసి ఎంజాయ్ చేయండి...


No comments:

Post a Comment