రీసెంట్ గా కరీనా కపూర్ ఒక టీవీ రియాల్టీ షో‘జలక్ దికలాజా' లో
దర్శనమిచ్చారు. ఈ బాలీవుడ్ బ్యాటీ ఈ షోలో తన నటించిన బాలీవుడ్ చిత్రం
‘సింగం రిటర్న్స్' ప్రమోట్ చేసింది. ఈ రియాల్టీ షోకు హాజరయిన ఈ బాలీవుడ్
బ్యూటీ ప్రముఖ ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ డిజైనర్ మనీష్ మల్హోత్ర అవుట్
ఫిట్స్ తో అద్భుతంగా ఆకర్షించింది. కరీనా కపూర్ ధరించిన న్యూడ్ కలర్
అనార్కలీ డ్రెస్ నిజంగానే చూడటానికి ఉత్కంఠభరితంగా ఉన్నది.
‘జలక్ దికలాజా' సెట్స్ లో చాలా వరకూ ఈ బాలీవుడ్ బ్యూటీ బాగా ఎంజాయ్
చేసింది. ఈ షోకు మాధురి దీక్షితి జడ్జీగా వ్యవహరిస్తున్నారు. ఈ షోలు
జడ్జీగా ఉన్న మాధురి దీక్షిత్ కూడా ప్రముఖ డిజైనర్ సలోని లోధ డిజైన్ చేసిన
ఒక ప్రింటెడ్ మిడి డ్రెస్ ధరించి షోలో అట్రాక్షన్ గా నిలిచింది. యంగ్
బ్యూటీకి అందంలో పోటిగా నిలిచింది. ‘జలక్ దికలాజా'రియాల్టీ షో స్టేజ్ మీద ఈ
ఇద్దరు బ్యూటీ సుందరీలు బాలీవుడ్ కు సాంగ్ కు డాన్స్ కూడా చేసి అందరిని
ఆనందపరిచారు.
మరి ఈ ఇద్దరి బాలీవుడ్ క్వీన్స్ లైమ్ లైట్ కలర్స్ తో ఇండియన్ లుక్ తో
అందరికి అద్భుతంగా ఆకర్షించారు. అయితే ఈ షోకు వచ్చిన కరీనా కపూర్ ను
చూస్తుంటే ఆమెకు వెస్ట్రన్ అవుట్ ఫిట్స్ కంటే ఇండియన్ సూట్స్ ఫర్ ఫెక్ట్ గా
సూట్ అవుతాయనిపిస్తున్నది . మరి అటువంటి బ్యూటీ ఫుల్ అమేజింగ్ లుక్ ను
మీరు కూడా చూడాలంటే, ఈక్రింది స్లైడ్ లో కొన్ని ఫోటోలు ఉన్నాయి..చూసి
ఎంజాయ్ చేయండి...
అనార్కలీ డ్రెస్సులో
కరీనా కపూర్ ధరించిన అనార్కలీ డ్రెస్, మనీష్ మల్హోత్ర డిజైనసిన ఈ డ్రెస్ అమేజింగ్ గా ఉంది.
No comments:
Post a Comment