Wednesday, August 6, 2014

అండర్ వేర్ లేకుండా పట్టుబడ్డ సెలబ్రెటీలు

ఈ రోజు నేషనల్ అండర్ వేర్ డే. అండర్ వేర్ అనేది మన నిత్యవసరాల్లో ప్రతి ఒక్కరికి అత్యంత అవసరమైన వస్తువుల్లో ఇది ఒకటి. కానీ సెలబ్రెటీల విషయంలో మాత్రం మనకు తెలియదు. ఎందుకంటే, సినిమాల్లో నగ్నత్వాన్ని ముందుగా ప్రేక్షకులకు ప్రదర్శించింది హాలీవుడ్ ఇండస్ట్రీనే. ఐతే హాలీవుడ్ సినిమాల్లోని నగ్న దృశ్యాలను కత్తిరించి అర్థనగ్నదృశ్యాలతో భారత్‌లో విడుదల చేసేవారు డిస్ట్రిబ్యూటర్లు. అలాంటి అర్థనగ్న చిత్రాలను చూస్తేనే కళ్లుమూసుకునేవారు మన జనం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. హాలీవుడ్ ఇండస్ట్రీని తలదన్నే పరిస్థితి దాదాపు ఇండియన్ ఇండస్ట్రీకి వచ్చేసినట్లే కనబడుతోంది. ఎందుకంటే సెలబ్రెటీలు ఈ మద్యకాలంలో ఇలా అర్ధనగ్నంగా రెడ్ కార్పెట్ లేదా ఈవెంట్స్ లేదా పార్టీలకు, ఫంక్షన్లకు హాజరవ్వడం ఒక మోడ్రన్ ట్రెండ్ గా మారింది. హాలివుడ్ లో ప్యాంటీస్ ధరించే వారిని చాలా అరుదుగా చేస్తుంటాము. ఎందుకంటే, వారు ధరించే అవుట్ ఫిట్స్ లేదా గౌన్లలో వారి లో అందలు ప్రదర్శితమవుతుంటాయి. అలాగే, బాలీవుడ్ లో కూడా కొంత మంది సెలబ్రెటీలు, అండర్ వేర్ కనబడేలా డ్రెస్సులు ధరించిన ఆలియా బట్, శ్రద్దాకరపూర్, మరికొంత సెలబ్రెటీలు కూడా వారి ఫ్యాన్స్ కోసం కళ్ళకు కనువిందు చేసే ఒక మంచి ట్రీటే ఇచ్చారు.

మరి ఈ రోజు ఆగస్టు 5 నేషనల్ అండర్ వేర్ డే సందర్భంగా మీకోసం హాలీవుడ్ మరియు బాలీవుడ్ సెలబ్రెటీల యొక్క లో అందాలను చూసే అవకాశం వచ్చింది. ఎందుకంటే వారి అవార్డ్ ఫంక్షన్స్ కు మరియు ఈవెంట్స్ కు హాజరైనప్పటి ఫోటోలు కొన్ని మీకోసం లిస్ట్ అవుట్ చేసి ఈ క్రింది ఫోటో ఫీచర్ లో ఇవ్వడం జరిగింది. హాలీవుడ్ బ్యూటీస్ వారు మరింత పాపులారిటీని పెంచుకోవడం కోసం ఇలా ఒక్కో సందర్భంలో న్యూడ్ గా కూడా వెలుతుంటారు.

No comments:

Post a Comment