Sunday, August 10, 2014

చుండ్రును నివారించే ఉత్తమ ....


ప్రస్తుత రోజుల్లో అందరినీ ఇబ్బంది పెట్టే ఒక సాధారణ సమస్య చుండ్రు. టీనేజ్ వారిలో మరియు పెద్దవారిలో కూడా కారణాలు తెలియకుండానే చుండ్రుకు గురిఅవుతుంటారు. చుండ్రు సమస్య వయస్సుతో నిమిత్తం లేకుండా అన్ని వయస్సుల వారికి వస్తుంది. ఈ సమస్య వల్ల కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే తలలో చుండ్రుఉన్నట్లైతే అది జుట్టు నుండి రాలుతూ భుజాల మీద దుస్తుల మీద తెల్లని పొట్టుగా రాలుతూ ఆసహ్యంగా మార్చుతుంటుంది. చుండ్రు సమస్యకు సాధారణ లక్షణం తలలో మంట, దురద మరియు తలలో చర్మం పొట్టు పొట్టుగా ఉండటం. చుండ్రు సమస్యను నివారించడంలో అనేక ఇంటి చిట్కాలున్నాయి. అయితే వాటిలో ఒకటి ఆనియన్ ట్రీట్మెంట్. ఉల్లిపాయ రసంతో చుండ్రు చాలా ఎఫెక్టివ్ గా తొలగింపబడుతుంది. ఇది క్రమంగా చుండ్రును నివారిస్తుంది. ఉల్లిపాయ రసం నేచురల్ రెమెడీ . కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మరి, ఉల్లిపాయ రసాన్ని ఉపయోగించి చుండ్రును ఎలా వదిలించుకోవచ్చు చూద్దాం....

మెంతులు:  
చుండ్రును నివారించడంలో ఉత్తమ రెమడీ చుండ్రు. మొంతులను నీళ్లలో వేసి రాత్రంతా నానెబట్టి, మరుసటి రోజు ఉదయం మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసి అందులో కొద్దిగా ఉల్లిపాయ రసం కూడా వేసి బాగా మిక్స్ చేసి తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి.

No comments:

Post a Comment