Friday, January 9, 2015

గౌహర్ ఖాన్ మరికొన్ని సెన్షేషన్ డ్రెస్సుల్లో

ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ గర్ల్ గా చలామని అవుతున్న గౌహార్ ఖాన్ గతంలో మన టాలివుడ్ లో కూడా యాక్ట్ చేసింది. చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ లో ఆమె నటించారు. డ్యాన్సర్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన గౌహర్‌ఖాన్..
ప్రస్తుతం ఐటెంసాంగులు చేసుకుంటూ, రియాల్టీషోలు చేస్తోంది. ప్రముఖ రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్-7లో ఆమె విజేతగా నిలవడంతో ఆమె పేరు మార్మోగిపోయిన సంగతి తెలిసిందే. గౌహర్ ఖాన్ ప్రస్తుతం ఇండియాస్ రా స్టార్ అనే రియాల్టిషోకు హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. అయితే ఆమె షోలో భాగంగా ఓ హాట్ ఐటం సాంగుకి స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తుండగా ఓ యువకుడు సడన్‌గా స్టేజ్‌మీదకు ఎక్కి ఆమెపై చేయి చేసుకున్నాడు. ఆమెపై చేయిచేసుకున్న వ్యక్తి పేరు మాలిక్ అట.. గౌహర్ ఒక ముస్లిం అయి ఉండి కురచ దుస్తులు వేసుకుని ఇలా బహిరంగంగా నృత్యం చేయడం వల్లే తాను ఇలా చేశానని పోలీసులకు చెప్పాడట. సెలబ్రెటీలన్నాక వారి పాపులారిటి, పబ్లిసిటీని పెంచుకోవడంలో ఇటువంటివన్నీ సర్వసాధరణంగా జరుగుతుంటాయి. అయితే ఇలాంటి లైవ్ షోకు వచ్చినప్పుడు మరికొన్ని సెక్సీయస్ట్ అవుట్ ఫిట్స్ లో గౌహర్ ఖాన్ కనిపించి ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసిన ఆమె డ్రెస్సులను మీకోసం కొన్ని కలెక్ట్ చేయడం జరిగింది. ఇటువంటి అవుట్ ఫిట్స్ ను ప్రముఖ డిజైనర్స్ చేత డిజైన్ చేయించబడనివి. ఇలా ప్రత్యేకంగా డిజైన్ చేసిన దుస్తులో గౌహర్ ఖాన్ అద్భుతంగా కనిపించడాన్ని మీరు కూడా చూడవచ్చు


No comments:

Post a Comment