ఫాస్ట్ ఫుడ్స్ ఆరోగ్యానికి మంచిది కాదని మనందరికీ తెలుసు. అయితే ఫాస్ట్‌ఫుడ్స్‌నే చిన్న చిన్న మార్పులతో ఆరోగ్యకరమైన ఆహారంగా తయారుచేసుకుని తింటే శరీరానికి పోషకాలు అందడమే కాదు ఫాస్ట్‌ఫుడ్స్ తినాలన్న
కోరిక కూడా తీరుతుంది. శరీరానికి సమతులాహారం అందుతుంది. మరి హెల్తీ ఫాస్ట్ ఫుడ్స్‌ను ఆరోగ్యకరంగా ఎలా తయారు చేయొచ్చో చూసి, పాష్ట్ ఫుడ్ ను ఏవిధంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఏవిధంగా సమాయపడుతాయో చూద్దాం..
బర్గర్స్
బర్గర్స్ లోపల ఉండే టిక్కాలో నూనె ఎక్కువగా ఉంటుంది. పోషకాలు తక్కువగా ఉంటాయి. అందుకని ఆ టిక్కా స్థానంలో బేక్ చేసిన ఆకు కూరలు లేదా పెసలు, కందులు వంటి గింజలతో చేసిన పదార్థాన్ని పెట్టి తింటే బర్గర్ ఎంతో రుచికరంగా ఉంటుంది. అందులో పోషకపదార్థాలు కూడా పుష్కలంగా ఉంటాయి.

No comments:
Post a Comment