డే2 అమేజాన్ ఇండియా ఫ్యాషన్ వీక్ 2015 స్మరకలెక్షన్స్ లో రోహిత్ గాంధి మరియు రాహుల్ ఖన్నాల షోకాషింగ్ డిజైన్ చాలా అద్భుతంగా కమర్షియల్ గా ఉన్నాయి. ఈ ఇద్దరి కాంబినేషన్ లో డిజైన్ చేసి అవుట్ ఫిట్స్ అద్భుతంగా..ఉత్కంఠభరితంగా ఉన్నాయి.
అమేజాన్ ఇండియ ఫ్యాషన్ వీక్ 2015 ర్యాంప్ వాక్ లో మోడల్స్ ప్రదర్శించిన ఆంటమ్/వింటర్ కలెక్షన్స్ లో రోహిత్ గాంధి మరియు రాహుల్ ఖన్నా ఎక్కువ కలర్స్ ను తీసుకోలేదు. కేవలం కామన్ కలర్ గా పిలుచుకొనే బ్లాక్ కలర్ ను ఎక్కువగా ఎంపిక చేసుకొన్నారు. డిఫరెంట్ స్టైల్స్ డిజైన్ చేసిన దుస్తులు ధరించిన మోడల్స్ ఒక్క చోటి ఇలా చేరి ప్రదర్శించడం మైండ్ బ్లోయింగ్ అనిపించింది. కొంత మంది మోడల్స్ హాట్ అండ్ సెక్సీగా కనిపించారు.
అంతే కాదు బ్లాక్ కలర్ అవుట్ ఫిట్స్ లో సెంటర్ పార్ట్ వైట్ కలర్ ను ర్యాంప్ వాక్ లో పలువురిని ఆకర్షించి. ఈ కలెక్షన్స్ ధరించిన మోడల్స్ తో పాటు రోహిత్ గాంధి మరియు రాహుల్ ఖన్నా ఎర్లీ ఫ్రోస్ట్ థీమ్ తో ర్యాంప్ వాక్ చేశారు. మోడల్స్ ధరించిన కలెక్షన్స్ లో పరదాల్లాంటి డ్రెస్సులు, స్కిన్ షో ప్రదర్శించే అవుట్ ఫిట్స్ ,
మరియు కట్ అవుట్స్ , స్లిట్ డిజైన్స్ , నెట్ ప్యాట్రన్ ఇలా వివిధ రకాల డిజైన్స్ ను ర్యాంప్ వాక్ లో ప్రదర్శించారు. అమేజాన్ ఇండియ ఫ్యాషన్ వీక్ 2015 ఎంపిక చేసుకొన్న ఫ్యాబ్రిక్స్ చాలా సింపుల్ గా ట్రాన్స్ పరెంట్ గా ఉన్నాయి. ఈ అవుట్ ఫిట్స్ లోకి స్టెయిట్ కట్ ప్యాంట్స్, ప్లగ్గింగ్ నెక్ లైన్ డ్రెస్సులు మరియు టాప్స్ , సూట్స్ , ఓవర్ సైజ్డ్ స్లీవ్స్ , పఫ్డ్ స్లీవ్ కోట్స్, మోకాలి వరకూ ప్యాంట్లు , క్రాప్ టాప్స్ , షార్ప్ డీటైలింగ్ సీక్వెన్స్ వివిధ రకాల డిజైనర్స్ తో ర్యాంప్ వాక్ లో ప్రదర్శించి అబ్బుర పరిచారు.
రోహిత్ గాంది మరియు రాహుల్ ఖన్నా కంబైండ్ కలెక్షన్స్ లో ఎర్లీ ప్రోస్ట్ కలెక్షన్స్ అలాగే ఇలాంటి అవుట్ ఫిట్స్ లోకి ఎంపిక చేసుకొన్న షూలు కూడా చాలా అద్భుతంగా ఆకట్టుకొన్నాయి. ఫర్ఫెక్ట్ గా మోడ్రన్ లుక్ తో కనిపించారు.

No comments:
Post a Comment