బరువు పెరగడానికి మరియు మజిల్ పెంచుకోవడానికి కొన్ని ఆరోగ్యకరమైన మార్గాలున్నాయి. ప్రస్తుత కాలంలో చాలా మంది వారి మజిల్స్ పెంచుకోడానికి ఇష్టపడుతున్నారు . ఆలా బరువు, కండలా పెంచుకోవాలనే ఉత్సుకత ఉన్నావారు తరచూ జిమ్ కు వెళ్ళడం, కొన్ని స్టెరాయిడ్స్ వంటి డ్రగ్స్ తీసుకోవడం చేస్తుంటారు. జిమ్ కు వెళ్ళడం మంచిదే, అయితే, బాడీ బిల్డింగ్ డ్రగ్స్ ఉపయోగించడం వల్ల ఆరోగ్యాన్నిదొంగదెబ్బతీస్తుంది. కాబట్టి, మజిల్స్ బిల్డ్ చేయడానికి హానికరమైన పద్ధతులను అనుసరించడం కంటే నేచురల్ మార్గాలు చాల ఉన్నాయి . అసమతుల్య ఆహారాపద్దతులు వారి జీవనశైలి మీద ప్రభావం చూపుతుందన్న విషయం చాలా మందికి తెలియదు.ఫస్ట్ టైమ్ బాడీ బిల్డ్ చేసేవారు గుర్తుంచుకోవల్సిన విషయాలు జిమ్ కు వెళ్ళడం మాత్రమే కాదు, వెయిట్ లిప్టింగ్ మరియు ఇతర హెల్తీ మార్గాలను ఎంపిక చేసుకోవడం ద్వారా బాడీని బిల్డ్ చేయవచ్చు , బాడీ బిల్డ్ చేయడానికి ఈ క్రింది తెలిపిన చిట్కాలను అనుసరించాలి. త్వరగా మరియు సురక్షితంగా మజిల్స్ ఎలా పెంచుకోవాలి అని ?ఈ రోజు బోల్డ్ స్కై మీకోసం కొన్ని హెల్తీ మార్గాలను అందిస్తున్నది. ఈ చిట్కాలను పరిశీలించి, ఇంట్లో ప్రయత్నించవచ్చు...
Sunday, March 22, 2015
బాడీ మరియు మజిల్స్ బిల్డ్ చేయడానికి హెల్తీ మార్గాలు

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment