Tuesday, April 21, 2015

బ్లౌజ్ డిజైన్స్ చాలా సెక్సీ గురూ....

వేసవిలో సీజన్ వేసుకొనే దుస్తులు సౌంకర్యవంతంగాను మరియు లైట్ వెయిట్ లోను ఉండాలి. ముఖ్యంగా నగరాల్లో ఫ్యాషన్ పరంగా
కూడా సీజనల్ గా దుస్తులను ఎంపిక చేసుకుంటారు. పార్టీలకు మరియు ఫంక్షన్స్ కు ధరించే దుస్తులైతే మరి ఫ్యాషనబుల్ గా ఉండాలని కోరుకుంటారు. ఫ్యాషనబుల్ శారీలను ఎంపిక చేసుకొనేప్పుడు మీరు ఫర్ఫెక్ట్ శరీర ఆకారంను కలిగి ఉండాలి. సన్నగా నాజుగ్గా ఉండే వారు ఎలాంటి అవుట్ ఫిట్స్ ధరించినా ఫర్ఫెక్ట్ గా మరియు అందంగా కనబడుతారు. ముఖ్యంగా సెలబ్రెటీల విషయంలో శారీల మీదకు ధరించే బ్యాక్ లెస్ బ్లౌజ్ తో రెడ్ కార్పెట్ ఈవెంట్స్ మరియు ఫంక్షన్స్ లో కనబడుట అరుదు. . ఇలాంటి బ్యాక్ లెస్ బ్లౌజ్ లో ఈ సమ్మర్ సీజన్ లో ప్లెయిన్ శారీల మీదకు కూడా ధరించవచ్చు. సిఫాన్ శారీల నుండి కాటన్ మరియు సిల్క్ శారీల వరకూ ఇలాంటి డిజైన్లు బోలెడన్ని మనకు డిజైనర్లు పరిచయం చేస్తున్నారు. 


No comments:

Post a Comment