Friday, July 24, 2015

వోగ్యు బ్యూటీ అవార్డ్స్ 2015: ది బెస్ట్ డ్రెస్డ్ సెలబ్రెటీలు

ఫ్యాషన్ ఈవెంట్స్ లో వోగ్యు ష్యాషన్ ఈవెంట్ ఒక మెమరెబుల్ ఈవెంట్ . వోగ్యు బ్యూటీ అవార్డ్స్ ఈవెంట్ నిన్న జరిగినది. ఈ అవార్డ్స్ కార్యక్రమానికి బాలీవుడ్ బ్యూటీస్ వివిధ రకాల మోడ్రన్ డ్రెస్సులో ఫ్లోర్ స్వీపింగ్ గౌన్ లో రెడ్

కార్పెట్ మీద అద్భుతంగా కనిపించారు. మ్యాగజైన్స్ లో అది పెద్ద అవార్డ్స్ ఈవెంట్ వోగ్యు అవార్డ్స్ ఫంక్షన్స్. వోగ్యు బ్యూటీ అవార్డ్స్ 2015 రెడ్ కార్పెట్ మీద అలరించిన సెలబ్రెటీలు ఏమాత్రం తప్పబట్టని విధంగా అత్యద్భుతంగా అలంకరించుకొని వచ్చి ప్రేక్షకులను అలరించారు. ఈ సంవత్సరం రెడ్ కార్పెట్ మీద సిల్క్ గౌన్స్ మరియు ఫ్లోవీ గౌన్ డామినేట్ గా కనిపించాయి. టియస్ఆర్ టీవీ 9 అవార్డస్ 2015 లో అందంలో పోటీపడిన స్టార్ సెలెబ్రెటీలు ఉదాహరణకు పూర్ణా జగన్నాథన్ స్కిప్డ్ గౌన్ చాలా అందంగా కనిపించింది. బ్రైట్ ప్రింటెడ్ స్కిచ్చీ ఫ్యూషన్ శారీలో స్వరా బాస్కర్ ఆశ్చర్యపరిచింది . స్వరా ధరించిన ఫ్యూషన్ శారీ, భూమిక అరోరా గ్లిట్టరింగ్ బాల్మెయిన్ సీక్వెన్స్ డ్రెస్సులో అద్భుతంగా కనిపించింది. పరిమితులకు మించి ఎక్స్‌పోజింగ్ చేసే సెలబ్రిటీలు.. డ్రెస్సులు మరియు ఫ్యూషన్ వేర్స్ మాత్రమే కాకుండా మనం వివిధ రకాల గౌన్స్ బిసిబిజి, లాన్విన్, గౌరి అండ్ నైనిక మరియు హేమంత్ అంద్ నందితాతో పాటు మరికొంత మంది సెలబ్రెటీలు వోగ్యు బ్యూటీ అవార్డ్స్ 2015ని గ్లామరస్ గా మార్చేశారు. ఈ వోగ్యు బ్యూటీ అవార్డ్స్ ఈవెంట్ కు హాజరైన కొంత మంది సెలబ్రెటీల న్యూ లుక్

No comments:

Post a Comment