Sunday, July 19, 2015

దంతాలకు మేలు చేసే కొన్ని సాధారణ ఆహార పదార్ధాలు

ఇంట్లో తయారుచేసిన భారతీయ భోజనం కంటే ఆరోగ్యకరమైనది మరోటి లేదని మేము ఎప్పుడూ చెప్తూ ఉంటాము. అదే కనక నిజమైతే, మీ దంతాల కోసం ఈ ఆహార పదార్ధాలు
ఎంత మంచో ఎంత చెడో తెలుసుకోవడం చాలా ముఖ్యం. చెడు తిండ్ల అలవాట్లు, పద్ధతిలేని దంతాల పనితనం పంటి ఎనామిల్ ని పాడుచేసి, పంటి పటుత్వాన్ని పోగొడుతుంది.
ఉల్లిపాయలు పనితనం: అద్భుతం ఉల్లిపాయ మన ఆహారానికి కేవలం అద్భుతమైన రుచిని ఇవ్వడమే కాకుండా – బాక్తీరియాని పోగొట్టడం ద్వారా నోటిని, శరీరాన్ని సహజంగా శుభ్రం చేస్తుంది. అయితే, పుదీనాతో ఉల్లిపాయ గొప్ప భోజనం ఒక మంచి ఆలోచన కావచ్చు.

No comments:

Post a Comment