నగ్న ఫోటోలు నెట్లో హల్‌చల్ చేయడంపై ప్రీతి గుప్తా తన ఫోటో మాత్రమే ఇంటర్నెట్లో లీక్ అవడంపై మండిపోతోందట. నగ్న ఫోటోలను లీక్ చేసి చూడటంపై కస్సుమంటోంది. ఒక నిజమైన సమస్య తాలూకు చిత్రంలో అలా నటించాల్సి
వచ్చిందనీ, దాన్ని వదిలేసి నగ్న ఫోటోలను మాత్రమే లీక్ చేసి చూడటమేమిటని ప్రశ్నిస్తోంది.
తను నటించిన 'అన్‌ఫ్రీడమ్' చిత్రం జీవితాలకు చాలా దగ్గరగా ఉంటుందనీ, హోమో సెక్సువల్స్ ఎదుర్కొనే సమస్యలపై ఈ చిత్రంలో చర్చించిన్నట్లు వెల్లడిస్తోందట. అసలు ఇలాంటి చిత్రాలను ఎందుకు నిషేధిస్తారో తనకైతే అర్థం కావడంలేదని వాపోతోందట. మొత్తానికి ప్రీతి గుప్తా కూడా సన్నీ లియోన్ సరసన చేరిపోయేట్లుగా ఉంది.

No comments:
Post a Comment