ఓ ప్రముఖ కంపెనీలో పనిచేస్తున్నాను. ఇటీవల ఢిల్లీ హెడ్ ఆఫీసులో పని నిమిత్తం మా బాస్‌తో వెళ్లాల్సి వచ్చింది. అక్కడ నాలుగు రోజులపాటు హెడ్ ఆఫీసులో పని చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో మా బాస్ ఓ రోజు రాత్రి
పొద్దుపోయే వరకూ ఉన్నాడు. ఆ తర్వాత మాటల సందర్భంలో సెక్స్ ప్రస్తావని తెచ్చాడు. నేను షాక్ తిన్నాను. ఆఫీసులో ఎంతో మంచివాడిలా ఉంటాడు. అలాంటాయని ఇలా అడిగేసరికి ఏం చేయాలో తెలియలేదు. నేనలా షాక్‌లో ఉండగానే సెక్స్ కావాలంటూ కాళ్లావేళ్లా పడ్డాడు.
ఒక్కసారికే అంటూ బ్రతిమాలాడు. నా ఉద్యోగం అతడిపైనే ఆధారపడి ఉంది. దాంతో నిస్సహాయ స్థితిలో ఏమీ చేయలేక సెక్సుకు ఒప్పుకున్నాను. అది జరిగి చాలా రోజులయింది. మళ్లీ ఇప్పుడు సెక్స్ ప్రస్తావన తెస్తున్నాడు. కానీ నాకు ఇలాంటివి తిరిగి పునరావృతం కాకూడదనుకుంటున్నాను. ఆయనకు నో చెబితే ఉద్యోగం నుంచి తీసేస్తాడేమోమని భయంగా ఉంది. అలాగని మౌనంగా ఉంటే మళ్లీ ఏదో ఒకరోజు సెక్సు కోసం ప్రయత్నిస్తాడని అనుమానంగా ఉంది. ఈ సమస్యను అధిగమించడమెలా...?
ఇది చాలా బాధాకరమైన విషయం. కొంతమంది యువతుల అసహాయతను ఆసరా చేసుకుని ఇలా లైంగిక వేధింపులకు పాల్పడుతుంటారు. చాలామంది వాటిని బయటకు చెప్పలేరు. చెబితే తమనే నమ్ముకున్న కుటుంబం ఏమవుతుందోనన్న ఆందోళనతో అదిమిపెట్టేస్తుంటారు. మీ విషయంలో అతడితో గట్టిగా చెప్పక తప్పదు. ఐతే ఉద్యోగం పోతుందనే భయం ఉంది కనుక మెల్లగానే మీ ఆలోచనలు, అయిష్టతను ఆయన వద్ద తెలియపరచండి.
మీరు గట్టిగా వ్యతిరేకిస్తే ఆయన ఉద్యోగం కూడా ఉండదు కనుక వినక తప్పదు. ఉద్యోగం పోతుందని భయపడి ఏమీ మాట్లాడకపోతే మీరన్నట్లే మళ్లీ అక్కడికే రావచ్చు. కాబట్టి డైలమా వీడి ధైర్యంగా ఉండండి. మీ ఉద్యోగానికేమీ ఢోకా ఉండదు. మరొక విషయం ఏంటంటే... బాస్‌తో సెక్స్ విషయాన్ని ఎవ్వరివద్దనైనా ప్రస్తావించడం మంచిది కాదు. మరీ ఇబ్బంది పెడుతుంటే మానసిక నిపుణులను సంప్రదించి తగు సలహాలను తీసుకోండి. వాటి సహాయంతో బయటపడవచ్చు.

No comments:
Post a Comment