Friday, June 12, 2015

ఐఫా అవార్డ్స్ లో అదుర్స్ అనిపించిన సెలబ్రెటీల హాట్ లుక్

గత వారాంతం జరిగిన ఐఫా అవార్డ్స్ 2015 చాలా గ్రాండ్ గా ముగిసింది. ఈ ఈవెంట్ గ్రీన్ కార్పెట్ మీ మన బాలీవుడ్ బ్యూటీస్ చాలా బ్యూటిఫుల్ గా అత్యద్భుతంగా కనిపించారు.
మలేషియాలో చాలా అట్టహాసంగా జరిగిన ఈవెంట్ లో చాలా గ్రీన్ కార్పెట్ మీద వాక్ చేసిన ప్రతి ఒక్క సెలబ్రెటీ ట్రేడ్ మార్క్ లా వారి వారి స్టైల్ లో స్టైల్ స్టేమెంట్ ను సరికొత్తగా చూపించారు. ఈ సంవత్సరం అతి పెద్ద ఈవెంట్ అంటే ఇదే...ఐఫా అవార్డ్స్ ఫంక్షన్ చాలా గ్రాండాగ్ మలేషియాలో జరుపుకోవడం వల్ల అక్కడి పలువు స్టార్ సెలబ్రెటీలు హాజరైనారు. వారిలో కొంత మంది స్టార్ సెలబ్రెటీలలను గ్రీన్ కార్పెట్ మీద చూడటానికి గ్రేట్ గా దేవతల్లా దర్శనమయ్యారు.
ఐఫా అవార్డ్స్: గ్రీన్ కార్పెట్ మీద తళుక్కుమన్న బాలీవుడ్ శృంగార తారలు సోనాక్షి సిన్హా నుండి బిపాసా బసు వరకూ, దియామీర్జా నుండి జెనీలియా మరియు రితేష్ దేష్ ముక్ వరకూ వారి స్టైల్లో చాలా ప్రత్యేకంగా కనిపిస్తూ బాలీవుడ్ సెన్షేషనల్ గా కనిపించింది. మొత్తానికి గ్రీన్ కార్పెట్ ఈవెంట్ ఫ్యాషన్ ఈవెంట్ గా ప్రేక్షకులను ఎక్కువగా అలరించింది. 

No comments:

Post a Comment