టాలీవుడ్ సినీనటి ఆర్తి అగర్వాల్ మృతి చెందారు. అమెరికాలోని న్యూజెర్సీలో అనార్యోగంతో అగర్వాల్ మరణించారు. గుండెపోటుతో చనిపోయినట్లు ఆమె బంధువులు చెప్పారు. గత కొంతకాలంగా ఆర్తి స్థూలకాయం, శ్వాసకోశ
వ్యాధులతో బాధపుడుతున్నారు. లైపో చికిత్స వికటించి మృతి ఆర్తి అగర్వాల్ మృతి చెందినట్లు సమాచారం. ఆర్తి అగర్వాల్ అమెరికాలోని 1984 మార్చి 5న జన్మించారు. మోడలింగ్ రంగంలో మొదటగా అడుగుపెట్టారు. పాగల్ పన్' అనే చిత్రంతో హిందీ సినిమాలో ప్రవేశించారు. 'నువ్వునాకు నచ్చాచ్' సినిమాతో తెలుగు సినీ రంగప్రవేశం చేశారు. అల్లరిరాముడు, సొగ్గాడు, సంక్రాంతి, ఛత్రపతి, ఇంద్ర, జెంటిల్ మెన్, వసంతంతోపాలు పలు చిత్రాల్లో నటించారు. తమిళ సినీ రంగంలోనూ ఆమె తెరంగేట్రం చేశారు. ఆర్తి.. చివరి చిత్రం రణం-2.
4unews.in

No comments:
Post a Comment