Wednesday, June 3, 2015

ముఖంతో పాటు, చేతులు మరియు కాళ్ళు అందంగా

ముఖంతో పాటు, చేతులు మరియు కాళ్ళు అందంగా ఉండాలని కోరుకుంటారు. కాళ్ళు, చేతులు అందంగా కనబడుటకోసం క్రీమ్స్ మరియు ఆయిట్ మెంట్స్ మాత్రమే కాకుండా కొన్ని హోం రెమెడీస్ ను
ఉపయోగించుకోవచ్చు. కాళ్ళు మరియు చేతుల యొక్క చర్మం సౌందర్యం నేచురల్ గా కాంతివంతంగా కనబడుటకు బ్లీచింగ్ ఏజెంట్స్ గొప్పగా పనిచేస్తాయి. వాటిలో నిమ్మరసం ఒక గొప్ప బ్యూటీప్రొడక్ట్. ఇది సన్ టాన్ నివారించడం మాత్రమే కాదు, ఇది స్కిన్ కంప్లెక్షన్ కూడా నివారిస్తుంది . మరియు మొటిమల సమస్యలను కూడా నివారిస్తుంది . అదే విధంగా బంగాళదుంపను కూడా ఒక గొప్ప హోం రెమెడీగా ఉపయోగిస్తారు. చర్మ సౌందర్యం పెంచుకోవడంలో బంగాళదుంప కూడా ఒక గొప్ప హోం రెమెడీ. ఇలాంటి సింపుల్ హోం రెమెడీస్ మరికొన్ని కూడా వివిధ రకాల స్కిన్ టోన్ కు ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది.
నల్లబడుతున్నచర్మంను కాంతివంతంగా మార్చే హోం రెమెడీస్ అదే విధంగా, ఎవరైతే సెన్సిటివ్ స్కిన్ కలిగి ఉంటారో అలాంటి వారు ఈ హోం రెమెడీస్ ఉపయోగించడానికి ముందు ప్యాచ్ టెస్ట్ చేసి ఎలాంటి స్కిన్ ఇరిటేషన్, స్కిన్ సమస్యలేకపోతే తర్వాత దీన్ని నేరుగా చేతులు మరియు కాళ్ళ మీద అప్లై చేసి ఉపయోగించుకోవచ్చు . ఇవి ఎఫెక్టివ్ గా పనిచేసినా, కొద్దిగా సమయం తీసుకొని ఎక్కువ ఫలితాన్ని అందిస్తాయి . ఈ హోం రెమెడీస్ ను మీరు రోజుకు రెండు సార్లు ఉపయోగించవచ్చు.

No comments:

Post a Comment