లేడి విక్టోరియా క్లాసిక్ రెడ్ కార్పెట్ మీద చాలా బారీగా వార్డ్ రోబ్ మాల్ ఫంక్షన్ ప్రదర్శించింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎంత ఉత్కంఠభరితంగా జరుగుతుందో మనందరకి తెలిసిందే. అయితే కొన్ని సందర్భాల్లో ఇలాంటి పరిస్థితులను
ఎదుర్కొనే సెలబ్రెటీలు రెడ్ కార్పెట్ మీద కావాలనే చేస్తారో లేదా పబ్లిసిటి హంట్ కోసం చేస్తారో తెలియదు కానీ, లేడీ విక్టోరియా మాత్రం తెలిసే ఇలాంటి డ్రెస్సును ధరించి రెడ్ కార్పెట్ మీద హాట్ అండ్ సెక్సీగా కనిపించింది. ఈ సంవత్సరం మాత్రం ఈ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కాన్స్ 2015లె అత్యధికంగా వార్డ్ రోబ్ మాల్ ఫంక్షన్ ప్రదర్శించిన వారిలో విక్టోరియా మొదటిది అని చెప్పవచ్చు. మనకే కాదు రెడ్ కార్పెట్ మీద ఆమె డ్రెస్సు రెండువైపులా చెరిగిపోయినప్పుడు ఆమె కూడా రెడ్ ఫేస్ లో కనిపించింది. ఓపెన్ ఎక్స్ పోజింగ్ లెగ్స్ బ్లాక్ లేస్ ఇన్నర్ వేర్ బహిర్గతం అవ్వడంతో అక్కడున్న ఫోటోగ్రాఫర్లకు మరింత పని ఎక్కువ పెట్టింది.కాన్స్ రెడ్ కార్పెట్ లో ఐశ్వర్య రాల్ప్ & రూసో గౌన్ లో సెక్సీ అనుకోకుండా అలా జరిగినా వెంటనే ఆమె సర్ధుకోవడానికి ప్రయత్నించింది, అయితే అప్పటికే జరగరానిదంతా జరిగిపోయి, ఫోటోగ్రాఫర్లు, కెమెరాలకు పని పెట్టేశారు. ఫోటాగ్రాఫర్లు ఇలాంటిదేదో జరుగుతుందని కూడా ఎక్స్ పెక్ట్ చేశారు. మరి ఆమె ఎంతలా ఎక్స్ ఫోజ్ చేసిందో .
No comments:
Post a Comment